వస్తున్నాడు | Vasthunnadu Song lyrics || Telugu Christian Second Coming Song
Telugu Lyrics
Vasthunnadu Song lyrics in Telugu
లోకాలనేలే రాజుల రాజు – వేవేల దూతలతో వస్తున్నాడు
నిన్ను నన్ను ఆయన రాజ్యంలో – చేర్చుకొనుటకు వస్తున్నాడు (2)
సిద్ధపడుమా క్రీస్తు సంఘమా – న్యాయాధిపతియే వస్తుండగా (2)
1. మేఘాసీనుడై వస్తున్నాడు- నను కోనీపోవుటకు వస్తున్నాడు (2)
సిద్ధపడుమా క్రీస్తు సంఘమా – న్యాయాధిపతియే వస్తుండగా (2)
2. మహిమ రూపుడై వస్తున్నాడు – మహిమలొ చేర్చుటకు వస్తున్నాడు (2)
సిద్ధపడుమా క్రీస్తు సంఘమా – న్యాయాధిపతియే వస్తుండగా (2)
3. మాట ఇచ్చెను వస్తానని – నెరవేర్చుటకు వస్తున్నాడు (2)
సిద్ధపడుమా క్రీస్తు సంఘమా – న్యాయాధిపతియే వస్తుండగా (2)
4. సర్వాధికారిగా వస్తున్నాడు – సర్వము లెక్కింప వస్తున్నాడు
సిద్ధపడుమా క్రీస్తు సంఘమా – న్యాయాధిపతియే వస్తుండగా (2) || లోకాలనేలే ||
English Lyrics
Vasthunnadu Song lyrics in English
Lokalanele Rajula Raju – Vevela Dhoothalatho Vasthunnadu
Ninnu Nannu Ayana Rajyamulo – Cherchukonutaku Vasthunnadu (2)
Sidhapaduma Kreesthu Sanghamaa – Nyayadhipathiye Vasthundaga (2)
1. Meghaseenudai Vasthunnadu – Nanu Konipovutaku Vasthunnadu (2)
Sidhapaduma Kreesthu Sanghamaa – Nyayadhipathiye Vasthundaga (2)
2. Mahima Roopudai Vasthunnadu – Mahimalo Cherchutaku Vasthunnadu (2)
Sidhapaduma Kreesthu Sanghamaa – Nyayadhipathiye Vasthundaga (2)
3. Maata Ichenu Vasthanani – Neraverchutaku Vasthunnadu (2)
Sidhapaduma Kreesthu Sanghamaa – Nyayadhipathiye Vasthundaga (2)
4. Sarvaadhikariga Vasthunnadu – Sarvamu Lekkimpa Vasthunnadu (2)
Sidhapaduma Kreesthu Sanghamaa – Nyayadhipathiye Vasthundaga (2)
|| Lokalanele ||
Song Credits
Arranged & programmed by Chris Uday
Lyrics – Ps. Nissisrael
Vocals & Tuned By- Ps. Israel Dorababu
Rhythm’s Programmed By – Ps. Issac Inbaraj
Guitar – Desmond John
Flute – lalith Tuluri
Harmony – Ps. Israel Dorababu
Recording Engineers – Samuel Mories, Vinay Kumar
Mix & Mastered By – Chris Uday
Cinematography, D.O.P & Drone – Sany Aiden
Editing, DI, Colorist – Issac Paul Allen
Production Designer – Ps. Issac Kaniti Team – Vamsi, Sunny, Sridar, Bagavan, Akash, Chitanaya
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Second Coming Songs
Click Here for more Telugu Christian Second Coming Songs