వందనాలు వందనాలు దేవా సాంగ్ లిరిక్స్ | Vandanaalu Vandanaalu Deva Song Lyrics

Telugu Lyrics

Vandanaalu Vandanaalu Deva Song Lyrics in Telugu

వందనాలు వందనాలు దేవా – మా వందనాలు సుందర సుగుణాల  (2)

అందాల బాల అందుకో మా జోలా  (2)

బంగారు బాలా మా ముద్దు మురిపాల  (2)  (వందనాలు వందనాలు)

1) పాపాలు కడిగేటి నీ పాలమోము – దీపాలు వెలుగేటి నీ దివ్యమోము  (2)

పాడనా… ఓ జోలపాటా..  – పండువెన్నెల్లో బంగారు పాట   

నే పాడనా… ఓ జోలపాటా.. – పండువెన్నెల్లో బంగారు పాట  (వందనాలు వందనాలు)

2) సుగంధాలు కురిసేటి అందాల మోము – మకరందాలు తొణికేటి బంగారు మోము (2)

లాలించనా ఉయ్యాలలోనా – పాలించరా వెయ్యేళ్ళు నాన్న (2)   (వందనాలు వందనాలు)

3) నాన్న నీవే నా అండ  – రా కొండా వెండి కొండా (2)

జో… లాలీ…   – జో… లాలీ…  – జో… లాలీ…

ఏడవకు ఏడవకు నా నాన్న – ఏడేండ్లు మధ్య ఆకాశన్న యేలునాన్న (2)  (వందనాలు వందనాలు)

English Lyrics

Vandanaalu Vandanaalu Deva Song Lyrics in English

Vandanaalu Vandanaalu Deva – Maa Vandanaalu Sundhara Sugunaala (2)

Andhala Baala Andhuko Maa Jolaa (2)

Bangaru Baala Maa Muddu Muripaala (2) (Vandanaalu Vandanaalu)

1) Papalu Kadigeti Nee Paalamomu – Dheepalu Velugeti Nee Divyamomu (2)

Paadanaa.. O Jolapataa.. – Panduvennello Bangaru Paata

Ne Paadanaa.. O Jolapaataa.. – Panduvennello Bangaru Paata (Vandanaalu Vandanaalu)

2)Sugandhalu Kuriseti Andhala Momu – Makarandhalu Thoniketi Bangaru Momu (2)

Laalinchanaa.. Uyyalalonaa – Paalincharaa Veyyellu Naanna (2) (Vandanaalu Vandanaalu)

3) Naanna Neeve Naa Anda – Raa Kondaa Vendi Kondaa (2)

Jo.. Lalee… Jo.. Lalee… Jo.. Lalee…

Yedavaku Yedavaku Naa Nanna – Yedendlu Madhya Aakaasaanna Yelunaanna (2) 

(Vandanaalu Vandanaalu)

Song Credits

Lyrics, Tune, and Produced by: Sri Mamidi Bhaskar Rao

Music arranged by: Mani Prakash Devarapalli

Vocals: Pranavi

VFX and editing by: Deeven Kumar

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Vandanaalu Vandanaalu Deva Song Lyrics

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro