వచ్చింది క్రిస్మస్ వచ్చింది | Vachindi Christmas Vachindi Song Lyrics

వచ్చింది క్రిస్మస్ వచ్చింది | Vachindi Christmas Vachindi Song Lyrics || Telugu Christmas Folk Song by Joshua Gariki

Telugu Lyrics

Vachindi Christmas Vachindi Song Lyrics in Telugu

వచ్చింది క్రిస్మస్ వచ్చింది – తెచ్చింది పండుగ తెచ్చింది

వచ్చింది క్రిస్మస్ వచ్చింది – తెచ్చింది రక్షణ తెచ్చింది

ఊరూ వాడా పల్లె పల్లెల్లోన – ఆనందమే ఎంతో సంతోషమే (2)

మన చీకటి బ్రతుకులలోన – ప్రభు యేసు జన్మించెను (2)

రారండోయ్ వేడుక చేద్దాం – కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2)     || వచ్చింది ||


1. దావీదు పట్టణములో – బేత్లెహేము గ్రామములో

కన్య మరియ గర్భమునందు – బాలునిగా జన్మించెను (2)

అంధకారమే తొలగిపోయెను – చీకు చింతలే తీరిపోయెను (2)          || మన చీకటి ||


2. ఆకాశంలో ఒక దూత – పలికింది శుభవార్త

మన కొరకు రక్షకుడేసు – దీనునిగా పుట్టాడని (2)

పాప శాపమే తొలగించుటకు – గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు (2)      || మన చీకటి ||

English Lyrics

Vachindi Christmas Vachindi Song Lyrics in English

Vachindi Christmas Vachindi – Thechindhi Panduga Thechinchi

Vachindi Christmas Vachindi – Thechindhi Rakshana Thechindhi

Ooru Vaada Palle Pallellona – Aanandhame Yentho Santhoshame (2)

Mana Cheekati Brathukulalona – Prabhu Yesu Janminchenu (2)

Raarandoy Veduka Cheddam – Kalasi Raarandoy Panduga Cheddam (2)

|| Vachindhi ||


1. Dhavidhu Pattanamulo – Bethlehemu Graamamulo

Kanya Mariya Garbhamunandhu – Baalunigaa Janminchenu (2)

Andhakaarame Tholagipoyenu – Cheeku Chinthale Theeripoyenu (2)

|| Mana Cheekati ||


2. Aakasamlo Oka Dhootha – Palikindhi Shubhavaartha

Mana Koraku Rakshakudesu – Dheenunigaa Puttadani (2)

Paapa Saapame Tholaginchutaku – Goppa Rakshana Manakichutaku (2)

|| Mana Cheekati ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album: Sambaramaye Bethlehemulo

Lyrics, Tune & Sung By: Joshua Gariki

Music: J.K Christopher

Mixed and Mastered By: Sam K Srinivas

Ringtone Download

Vachindi Christmas Vachindi Ringtone Download

Mp3 Song Download

Vachindi Christmas Vachindi Mp3 Song Download

More Telugu Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro