Vachindi Christmas Song Lyrics | వచ్చింది క్రిస్మస్ సాంగ్ లిరిక్స్

Telugu Lyrics

Vachindi Christmas Song Lyrics in Telugu

బేత్లెహేము పురములో పశువుల శాలలో రాజుల రారాజు పుట్టినాడు

నజరేతు ఊరిలో కన్య మేరీ గర్భమున – ప్రభువుల ప్రభువు వెలసినాడు (2) 

వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ  – తెచ్చింది తెచ్చింది దీవెనలెన్నో (2) (బేత్లెహేము)

1.కరుణగల రక్షకుడు ఉదయించెను – ఆయన పేరు ఇమ్మానుయేలు (2)

మనకు తోడుగా ఉన్నవాడు ప్రభు యేసుడు (2)

వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ  – తెచ్చింది తెచ్చింది దీవెనలెన్నో (2) (బేత్లెహేము)

2.గగనాన ఒక తార కనిపించెను – ఆ జ్ఞానులకు దారి చూపించెను (2)

బంగారు బోళమును సాంబ్రాణి కానుకగా అర్పించిరి (2)

వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ  – తెచ్చింది తెచ్చింది దీవెనలెన్నో (2) (బేత్లెహేము)

English Lyrics

Vachindi Christmas Song Lyrics in Telugu

Bethlehemu Puramulo Pasuvula Saalalo Rajula Raraju Puttinadu

Najarethu Oorilo Kanya Mery Garbhamuna – Prabhuvula Prabhuvu Velasinadu (2)

Vachindi Vachindi Christmas Panduga – Thechindhi Thechindhi  Dheevenalenno (2)  (Bethlehemu)

1.Karunagala Rakshakudu Udhayinchenu – Aayana Peru Immanuyelu (2)

Manaku Thoduga Unnavadu Prabhu Yesudu (2)

Vachindi Vachindi Christmas Panduga – Thechindhi Thechindhi  Dheevenalenno (2)  (Bethlehemu)

2. Gaganaana Oka Thara Kanipinchenu – Aa Gnanulaku Dhari Choopinchenu (2)

Bangaru Bolamunu Sambrani Kaanukagaa Arpinchiri (2)

Vachindi Vachindi Christmas Panduga – Thechindhi Thechindhi  Dheevenalenno (2) (Bethlehemu)

Song Credits

LYRICS & TUNE BY: SIS. DAYAMANI

SUNG BY: ANGLIN PRAISY

MUSIC PRODUCTION: ASHISH STANLEY

MASTERED BY: REXSON VEJENDLA

SPECIAL THANKS TO: SHALOM RAJ

DOP: JOHN CUMLEY

EDIT & COLOR: ASHISH STANLEY

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Vachindi Christmas Song Lyrics

More Christmas Songs

Click here for more Latest Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro