వచ్చింది క్రిస్మస్ పండుగ సాంగ్ లిరిక్స్ | Vachindhi Christmas Panduga Song Lyrics

Telugu Lyrics

Vachindhi Christmas Panduga Song Lyrics in Telugu

వచ్చింది క్రిస్మస్ పండుగ – విశ్వమంత ఆనందాల వేడుక (2)

చీకటిని తొలగించి వెలుగే నింపగా – గుండెంతా ఆనందాల డోలిక – మన గుండెంతా ఆనందాల డోలిక (2) (వచ్చింది క్రిస్మస్)

1.కన్నుల పండుగే తార దర్శనం – చెవులకు ఇంపుగా దూతల గానం (2)

సత్రంలో దైవ సుతుని జననం – పశువుల తొట్టికి వచ్చె మహాద్భాగ్యం(2)

మహాద్భాగ్యం (వచ్చింది క్రిస్మస్)

2.చూసి తరించారు బాల యేసుని – ప్రసిద్ధి కెక్కింది బేత్లేహేము (2)

కీర్తించి వెళ్లారు జ్ఞానులెల్లరు – వేనోళ్ల చాటారు గొల్లలందరు (2)

గొల్లలందరు  (వచ్చింది క్రిస్మస్)

3.నిర్ఘాంత పోయారు రాజులెల్లరు – నిశ్చేష్టులైనారు శాస్త్రులందరు (2)

అచ్చెరువొందారు లోకులందరు – మనసున వుంచారు మరియ యోసేపులు (2)

యోసేపులు  (వచ్చింది క్రిస్మస్)

English Lyrics

Vachindhi Christmas Panduga Song Lyrics in English

Vachindhi Christmas Panduga – Viswamantha Aanandhaala Veduka (2)

Cheekatini Tholaginchi Veluge Nimpagaa – Gundantha Aanandhala Dolikaa – Mana Gundantha Aanandhala Dolikaa  (2) (Vachindhi Christmas)

1.Kannula Panduge Thaara Darsanam – Chevulaku Impuga Dhoothala Gaanam (2)

Sathramlo Dhaiva Suthuni Jananam – Pasuvula Thottiki Vache Mahaadbhagyam (2)

Mahaadbhagyam (Vachindhi Christmas)

2. Choosi Tharinchaaru Baala Yesuni – Prasiddhi Kekkindhi Bethlehemu (2)

keerthinchi Vellaru Gnanulellaru – Venolla Chaataru Gollalandharu (2)

Gollalandharu (Vachindhi Christmas)

3.Nirghanthapoyaru Rajulellaru – Nischestulainaaru Saasthrulandharu (2)

Acheruvondhaaru Lokulandharu – Manasunavuncharu Mariya Yosepulu (2)

Yosepulu (Vachindhi Christmas)

Song Credits

Lyrics,Tune & Producer: Bro Pappula Yesu Dasu

Music: Bro.KY Ratnam

Singer: Singer Harini

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.


Vachindhi Christmas Panduga Song Lyrics

For More Christmas Songs

Click here for more Telugu Christmas songs

Leave a comment

You Cannot Copy My Content Bro