ఉత్సవం మహోత్సవం సాంగ్ లిరిక్స్ | Utsavam Mahotsavam Song Lyrics

ఉత్సవం మహోత్సవం సాంగ్ లిరిక్స్ | Utsavam Mahotsavam Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Utsavam Mahotsavam Song Lyrics in Telugu

ఉత్సవం మహోత్సవం  విజయోత్సవం (2)

సీయోను వాసులకు విజయోత్సవం  (2)

కృతజ్ఞతా స్తోత్రములు శృంగ నాదములు  – శ్రీ యేసు రాజుకే అర్పింతుము  (2) || ఉత్సవం ||


1. చీకటి లోనుండి వెలుగులోనికి పిలచినవాడు ప్రేమామయుడు (2)

మరణములోనుండి జీవముకు పిలిచిన మన యేసు రక్షకుడు (2)

ప్రేమామయుడు రక్షకుడు  (2)  || ఉత్సవం ||


2. ఆధరణ కర్త పరిశుదాత్మ సర్వసత్యమునకు నడిపించును (2)

సర్వ శక్తి  సంపన్నుడు  –  అభిషేకించును పరిశుధుడు (2)

అభిషక్తుడు  పరిశుద్ధాత్ముడు (2) || ఉత్సవం ||


3. దేవ గొర్రెపిల్ల వివాహోత్సవం  – పెండ్లి విందులో పాల్గొనుమా  (2)

పెండ్లి వస్త్రములు ధరియించుము  – ఏతెంచుచున్నాడు ప్రియుడేసు (2)

గొర్రెపిల్ల  ప్రియుడేసు (2) || ఉత్సవం ||

English Lyrics

Utsavam Mahotsavam Song Lyrics in English

Uthsavam Mahothsavam Vijayothsavam (2)

Seeyonu Vaasulaku Vijayothsavam (2)

Kruthagnathaa Sthothramulu Srunga Naadhamulu – Sree Yesu Rajuke Arpinthumu (2)

|| Uthsavam ||


1.Cheekati Lonundi Veluguloniki Pilachinavadu Premaamayudu (2)

Maranamulonundi Jeevamuku Pilachina Mana Yesu Rakshakudu (2)

Premamayudu – Rakshakudu (2) || Uthsavam ||


2. Aadharana Kartha Parishudhathma Sarvasathyamunaku Nadipinchunu (2)

Sarvasakthi Sampannudu – Abhishekinchunu Parishudhudu (2)

Abhishikthudu – Parishuddhathmudu (2) || Uthsavam ||


3.Dheva Gorrepilla Vavahothsavam – Pendli Vindhulo Palgonumaa (2)

Pendli Vasthramulu Dhariyinchumu – Yethenchuchunnadu Priyudesu (2)

Gorrepilla – Priyudesu (2) || Uthsavam ||

Song Credits

Lyrics: Rev.Rachel Jyothi Kommanapalli

Tune: Pastor Jyothi Raju Garu

Director: Smt Kiranmai Paul

Music: Bro Sudhakar Rella

Vocals: Pastor Yesu Paul

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro