ఊరంతా చాటేద్దామా | Urantha Chateddhamaa Song lyrics || Telugu Christmas Song
Telugu Lyrics
Urantha Chateddhamaa Song lyrics in Telugu
యేసురాజు పుట్టినాడులే హల్లెలూయా పాడేద్దామా – రక్షకుడు పుట్టినాడులే ఊరంతా చాటేద్దామా (2)
ఆకాశమందు దూతల వలె మహిమోన్నతుని స్తుతియించెదం -మహిమను విడచి ఉదయించిన యేసురాజుని స్వాగతించేదం (2)
పొంగి పొర్లుచున్నది సంతోషం గంతులు వేయుచున్నది నా హృదయం (2)
1. దేవుని ప్రేమకు దూరమై లోకమంతా శాపమవ్వగా – కరుణను విడచి కర్కశమైన
హృదయంతో ఈ లోకముండగా (2)
నీ ప్రేమను పంచుటకు ఇలా వచ్చావా – కరుణించి మమ్ములను క్షమియించావా (2)
పొంగి పొర్లుచున్నది సంతోషం గంతులు వేయుచున్నది నా హృదయం (2)
2. దేవుడవై దీనునిగానే పశువుల పాకలో పవళించినావా – నా నేరమునే భరియించుటకు
సిలువను నీవు కోరుకున్నావా (2)
నీ జీవమునిచ్చుటకు ఇలా వచ్చావా – నీ రక్తము కార్చి మమ్ము రక్షించావా (2)
పొంగి పొర్లుచున్నది సంతోషం గంతులు వేయుచున్నది నా హృదయం (2) || యేసురాజు ||
English Lyrics
Urantha Chateddhamaa Song lyrics in English
Yesuraju Puttinadule Halleluya Paadeddhama – Rakshakudu Puttinadule Uranthaa Chateddamaa (2)
Aakasamandhu Dhoothala Vale Mahimonnathuni Sthuthiyinchedham – Mahimanu Vidachi Udhayinchina Yesu Rajun Swagathinchedham (2)
Pongi Porluchunnadhi Santhosham Ganthulu Veyuchunnadhi Naa Hrudhayam (2)
1. Dhevuni Premaku Dhooramai Lokamantha Saapamavvagaa Karunanu Vidachi
Karkasamaina Hrudhayamtho Ee Lokamundagaa (2)
Nee Premanu Panchutaku Ila Vachavaa – Karuninchi Mammulanu Kshamiyinchava (2)
Pongi Porluchunnadhi Santhosham Ganthulu Veyuchunnadhi Naa Hrudhayam (2)
2. Dhevudavai Dheenungane Pasuvula Paakalo Pavalinchinaava – Naa Neramune Bhariyinchutaku Siluvanu Neevu Korukunnava (2)
Nee Jeevamunichutaku Ila Vachava – Nee Rakthamunu Karchi Mammu Rakshinchava (2)
Pongi Porluchunnadhi Santhosham Ganthulu Veyuchunnadhi Naa Hrudhayam (2)
|| Yesu Raju ||
Song Credits
Lyrics, Tune, Music: KY Ratnam
Voice: Apphia Katikala
Editing, VFX: KY Media
Post Production: KY Ratnam Music Production
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Christmas Songs
Click here for more Latest Telugu Christmas Songs