తండ్రి దేవా తండ్రి దేవా | Thandri Deva Lyrics

తండ్రి దేవా తండ్రి దేవా | Thandri Deva Lyrics || Telugu Christian Worship Song Sung by Raj Prakash Paul Garu

Telugu Lyrics

Thandri Deva Song Lyrics in Telugu

తండ్రి దేవా తండ్రి దేవా – నా సర్వం నీవయ్యా

నీవుంటే నాకు చాలు (2)

నా ప్రియుడా నా ప్రాణమా – నిన్ ఆరాధించెదన్

నా జీవమా నా స్నేహమా – నిన్ ఆరాధించెదన్ (2)


1. నీ ప్రేమ వర్ణించుట – నా వల్ల కాదయ్యా

నీ కార్యము వివరించుట – నా బ్రతుకు చాలదయ్యా (2)

తండ్రి దేవా నా ఆనందమా – నీ వడిలో నాకు సుఖము (2)   || తండ్రి దేవా ||


2. నా ప్రాణ స్నేహితుడా – నీ సన్నిధి పరిమళమే

జుంటె తేనె కన్నా – నీ ప్రేమ మధురమయ్యా (2)

తండ్రి దేవా నా ఆనందమా – నీ వడిలో నాకు సుఖము (2)   || తండ్రి దేవా ||

English Lyrics

Thandri Deva Song Lyrics in English

Thandri Deva Thandri Deva – Na Sarvam Neevayya

Neevunte Naaku Chalu (2)

Na Priyuda Na Pranama – Nin Aradhinchendhanu

Na Jeevamaa Na Snehama – Nin Aradhinchendhanu (2)


1. Nee Prema Varninchuta – Na Valla Kaadhayya

Nee Kaaryamu Vivarinchuta – Na Brathuku Chaaladhayya (2)

Thandri Deva Na Aanandhama – Nee Vadilo Naaku Sukhamu (2)   || Thandri Deva ||


2. Na Prana Snehithuda – Nee Sannidhi Parimalame

Junte Thene Kannaa – Nee Prema Madhuramayyaa (2)

Thandri Deva Na Aanandhama – Nee Vadilo Naaku Sukhamu (2)  || Thandri Deva ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Telugu Translation by Ps.Christopher Chalurkar & Ps.Deepak Dinakar

Ringtone Download

Thandri Deva Ringtone Download

More Worship Songs

Click Here for more Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro