తల్లిలా లాలించును | Thallila Lalinchunu Song Lyrics

Telugu Lyrics

Thallila Lalinchunu Lyrics in Telugu

తల్లిలా లాలించును – తండ్రిలా ప్రేమించును (2)

ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును

చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా          || తల్లిలా ||


1.తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను –

చూడుము నా అరచేతులలో..- నిన్ను చెక్కియున్నాను (2)

నీ పాదము తొట్రిల్లనీయను నేను –

నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు

అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య      || తల్లిలా ||


2.పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ

వీడిపోదు నా కృప నీకు – నా నిబంధనా తొలగదు  (2)

దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద –

నీదు భారమంతా మోసి నాదు శాంతి నొసగెద

అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య          || తల్లిలా ||

English Lyrics

Thallila Lalinchunu Lyrics in English

Thallila Lalinchunu – Thandrila Preminchunu (2)

Mudhimi Vachuvaraku Yettukoni Moddhadunu

Chanka Pettukoni Kaapadunu Yesayyaa..    || Thallila ||


1.Thalli Ayina Marachunemo Nenu Ninnu Maruvanu –

Choodumu Naa Arachethulalo Ninnu Chekkiyunnanu (2)

Nee Padhamu Thotrilaneeyanu Nenu –

Ninnu Kaapaduvadu Kunukadu Nidhurapodhu

Ani Cheppi Vaagdhanam Chesina Yesayyaa..     || Thallila ||


2.Parvathalu Tholagavacchu Thattharillu Mettalanni

Veedipodhu Naa Krupa Neeku – Naa Nibhandhanaa Tholagadhu (2)

Dhigulupadaku Bhayapadaku Ninnu Vimochinchedha –

Needhu Bharamantha Mosi Naadhu Santhi Nosagedha

Ani Cheppi Vaagdhanam Chesina Yesayyaa..    || Thallila ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Thallila Lalinchunu Song Lyrics

How to Play on Keyboard

Thallila Lalinchunu Song on Keyboard

Track Music

Thallila Lalinchunu Track Music

Ringtone Download

Thallila Lalinchunu Ringtone Download

MP3 song Download

Thallila Lalinchunu MP3 song Download

Leave a comment

You Cannot Copy My Content Bro