తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా | Thalli Prema Kanna Thandri Prema Kanna Track || Telugu Christian Worship Song
Telugu Lyrics
Thalli Prema Kanna Thandri Prema Kanna Song Lyrics in Telugu
తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా – ఉన్నతమైనది యేసుని ప్రేమ (2)
యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ (2) || తల్లి ప్రేమ ||
1. తల్లి వొడిలో వొదిగియున్నప్పుడు – వాక్యమనే పాలతో పెంచిన దేవా
ముళ్ళ పొదలో చిక్కియున్నప్పుడు – వెదకి రక్షించి కాపాడిన తండ్రి
నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు యేసయ్య –
వేవేల నోళ్లతో కొనియాడెదనయ్య (2)
వేవేల నోళ్లతో కొనియాడెదనయ్యా || తల్లి ప్రేమ ||
2. ఏ మంచిలేని నన్ను మిన్నగ ప్రేమించి – నీ సిలువ రక్తముతో కొంటివి దేవా
లోక ప్రేమలన్ని నీటి మూటలవగా – శాశ్వత ప్రేమతో పెంచిన దేవా
నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా –
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చేదనయ్య (2)
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చేదనయ్యా || తల్లి ప్రేమ ||
English Lyrics
Thalli Prema Kanna Thandri Prema Kanna Song Lyrics in English
Thalli Prema Kanna Thandri Prema Kanna – Unnathamainadhi Yesu Prema (2)
Yesuni Prema Na Yesuni Prema (2) || Thalli Prema ||
1. Thalli Vodilo Vodhigiyunnappudu – Vaakyamane Paalatho Penchina Dheva
Mulla Podhalo Chikkiyunappudu – Vedhaki Rakshinchi Kaapadina Thandri
Nee Premaku Haddhulevaru Veyagalaru Yesayya –
Vevela Nollatho Koniyadedhanayya (2)
Vevela Nollatho Koniyadedhanayyaa || Thalli Prema ||
2. Ye Manchileni Nannu Minnaga Preminchi – Nee Siluva Rakthamutho Kontivi Dheva
Loka Premalanni Neeti Mootalavagaa – Saaswatha Prematho Penchina Dheva
Nee Premanu Nenelaa Varninthunayyaa –
Yemichhi Nee Runam Ne Theerchedhanayya (2)
Yemichhi Nee Runam Ne Theerchedhanayyaa || Thalli Prema ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyrics & Tune: Rev.Dr.K.Shubhakara Rao
Originally Sung By: S.P.Balu
Produced by: Bro.C.S.Rao
Album: Nee Prema
Music: JK Christopher
Mix & Master:J Vinay Kumar & Sam Srinivas
Track Music
Thalli Prema Kanna Thandri Prema Kanna Track
Ringtone Download
Thalli Prema Kanna Thandri Prema Kanna Ringtone Download
Mp3 song Download
Thalli Prema Kanna Thandri Prema Kanna Mp3 song Download
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs