సుగుణాల సంపన్నుడా | Sugunala Sampannuda Song Lyrics

సుగుణాల సంపన్నుడా || Sugunala Sampannuda Song Lyrics || Pas.John Wesley

Telugu Lyrics

Sugunala Sampannuda Lyrics in Telugu

సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా

జీవింతును నిత్యము నీ నీడలో – ఆస్వాదింతును నీ మాటల మకరందము (2)  || సుగుణాల ||


1. యేసయ్య నీతో జీవించగానే – నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే  (2)

నాట్యమాడెను నా అంతరంగము – ఇది రక్షణానంద భాగ్యమే  (2)  || సుగుణాల ||


2. యేసయ్య నిన్ను వెన్నంటగానే – ఆజ్ఞల మార్గము కనిపించెనే  (2)

నీవు నన్ను నడిపించగలవు – నేను నడువ వలసిన త్రోవలో  (2)   || సుగుణాల ||


3. యేసయ్య నీ కృప తలంచగానే – నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే (2)

నీవు నాకిచ్చే మహిమయెదుట – ఇవి ఎన్న తగినవి కావే    (2)    || సుగుణాల ||

English Lyrics

Sugunala Sampannuda Lyrics in English

Sugunala Sampannuda – Sthuthi Gaanala Vaarasudaa

Jeevinthunu Nithyamu Nee Needalo – Aaswathinthunu Nee Maatala Makarandhamu

(2) || Sugunala ||


1. Yesayya Neetho Jeevinchagaane – Naa Brathuku Brathukugaa Maarenule (2)

Naatyamaadenu Naa antharangamu – Idhi Rakshanaanandha Bhagyame..(2)

|| Sugunala ||


2. Yesayya Ninnu Vennantagaane – Aagnala Maargamu Kanipinchene… (2)

Neevu Nannu Nadipinchagalavu – Nenu Naduva Valasina Throvalo (2)  || Sugunala ||


3. Yesayya Nee Krupa Thalanchagaane – Naa Sramalu Sramaluga Anipinchaledhe.. (2)

Neevu Naakiche Mahimayedhuta – Ivi Yenna Thaginavi Kaave (2)  || Sugunala ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Sugunala Sampannuda Song Ringtone Download

MP3 song Download

Sugunala Sampannuda MP3 song Download

Leave a comment

You Cannot Copy My Content Bro