స్తోత్రించెదనయ్య యేసయ్య సాంగ్ లిరిక్స్ | Stotrichedhannya Yesayya Song lyrics

Telugu Lyrics

Stotrichedhannya Yesayya Song lyrics in Telugu

స్తోత్రించెదనయ్య  యేసయ్య కీర్తించెదనయ్య  (2)

నీవు చేసిన మేలులకు నీ ఋణము తీర్చగ చాలనయ్య (2) (స్తోత్రించెదనయ్య)

1.ఆది అంతము లేని వాడా ఆల్ఫా ఒమేగా (2)

ఆశ్చర్యకరుడా యేసయ్య ఆలోచనకర్త (2)

నీవు చేసిన మేలులకు నీ ఋణము తీర్చగా చాలనయ్య (2) (స్తోత్రించెదనయ్య)

2.చావు గోతి నుండి నన్ను లేవనెత్తితివి  (2)

జిగటయైన ఊబి నుండి పైకి లేపితివి (2)

నీవు చేసిన మేలులకు నీ ఋణము తీర్చగా చాలనయ్య (2) (స్తోత్రించెదనయ్య)

3.సిలువ మరణం నొందినావా నాకొరకేసయ్య (2)

శ్రమలనన్ని ఓర్చినవా నాకొరకేసయ్య  (2)

నీవు చేసిన మేలులకు నీ ఋణము తీర్చగా చాలనయ్య  (2)  (స్తోత్రించెదనయ్య)

English Lyrics

Stotrichedhannya Yesayya Song lyrics in English

Sthothrinchedhanayya Yesayyaa Keerthinchedhanayyaa (2)

Neevu Chesina Melulaku Nee Runamu Theerchaga Chalanayyaa (2) (Sthothrinchedhanayya)

1.Aadhi Anthamu Leni Vaada Alpha Omega (2)

Aascharyakarudaa Yesayya Aalochanakartha (2)

Neevu Chesina Melulaku Nee Runamu Theerchaga Chalanayyaa (2) (Sthothrinchedhanayya)

2. Chaavu Gothi Nundi Nannu Levanethithive (2)

Jigatayaina Oobi Nundi Paiki Lepithivi (2)

Neevu Chesina Melulaku Nee Runamu Theerchaga Chalanayyaa (2) (Sthothrinchedhanayya)

3.Siluva Maranam Nondhinaavaa Naakorakesayyaa (2)

Sramalanni Orchinaavaa Naakorakesayyaa (2)

Neevu Chesina Melulaku Nee Runamu Theerchaga Chalanayyaa (2) (Sthothrinchedhanayya)

Song Credits

Original Composition: Pastor Raja Babu Garu

Beulah Ministries                                           

Vocals: Betty Sandesh 

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Stotrichedhannya Yesayya Song lyrics

Leave a comment

You Cannot Copy My Content Bro