స్తుతులకు పాత్రుడు యేసయ్యా | Sthuthulaku Patrudu Yesayya

స్తుతులకు పాత్రుడు యేసయ్యా | Sthuthulaku Patrudu Yesayya || Telugu Christian Worship Song

Telugu Lyrics

Sthuthulaku Pathrudu Yesayya Song Lyrics in Telugu

స్తుతులకు పాత్రుడు యేసయ్యా – స్తుతి కీర్తనలు నీకేనయ్యా (2)

మహిమకు పాత్రుడు ఆయనయ్యా – కీర్తియు ఘనతయు రాజునకే (2)

నే పాడెద ప్రభు సన్నిధిలో – నే ఆడెద ప్రభు సముఖములో

చిన్ని బిడ్డను పోలి నే – చిన్ని బిడ్డను పోలి నే (2)

1. స్తుతి చెల్లించెద యేసయ్యా – మహిమకు పాత్రుడు మెస్సయ్యా (2)

నిరతము పాడెద హల్లెలూయా… – ఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా (2)నే పాడెద ప్రభు సన్నిధిలో – నే ఆడెద ప్రభు సముఖములో

చిన్ని బిడ్డను పోలి నే – చిన్ని బిడ్డను పోలి నే (2)     || స్తుతులకు ||

English Lyrics

Sthuthulaku Pathrudu Yesayya Song Lyrics in English

Sthuthulaku Patrudu Yesayya – Sthuthi Keerthanalu Neekenayyaa (2)

Mahimaku Paathrudu Aayanayyaa – Keerthiyu Ghanathayu Raajunake (2)

Ne Paadedha Prabhu Sannidhilo – Ne Aadedha Prabhu Samukhamulo

Chinni Biddanu Poli Ne – Chinni Biddanu Poli Ne (2)

1. Sthuthi Chellinchedha Yesayyaa – Mahimaku Paathrudu Messayya (2)

Nirathamu Paadedha Hallelooyaa… – Alpha Omegayu Neevenayyaa (2)

Ne Paadedha Prabhu Sannidhilo – Ne Aadedha Prabhu Samukhamulo

Chinni Biddanu Poli Ne – Chinni Biddanu Poli Ne (2)      || Sthuthulaku ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro