Telugu Lyrics
Sthuthulaku Pathruda Sthothrarhuda Song Lyrics in Telugu
స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా – స్తుతి ఆరాధనా నీకేనయ్యా (2)
మా స్తుతులపైనా ఆసీనుడా – నీకే మా ఆరాధనా (2)
హల్లే హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా
హల్లె హల్లెలూయా హోసన్నా (2)
1. విలువైన ప్రాణం పెట్టి – నిజమైన ప్రేమ చూపి
నను రక్షించావయ్యా – నీవే నను రక్షించవయ్యా (2)
నా యేసయ్య నీ కృప కనికరం మరువలేను దేవా నా జీవితాంతం (2)
స్తుతియింతున్ కీర్తింతున్ నీ మంచితనమును
హల్లే హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా
హల్లె హల్లెలూయా హోసన్నా (2)
2. క్షణమైనా విడువలేదు అనుక్షణము కృపను చూపి
కాపాడుచున్నావయ్యా ఇలలో కాపాడుచున్నావయ్యా (2)
నా యేసయ్య నీ కృప క్షేమమే జీవింపజేసెను నన్నింతవరకును (2)
కొనియాడి ఘనపరతును నీ ప్రేమ మాధుర్యము
హల్లే హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా
హల్లె హల్లెలూయా హోసన్నా (2)
English Lyrics
Sthuthulaku Pathruda Sthothrarhuda Song Lyrics in English
Sthuthulaku Pathruda Sthothrarhuda – Sthuthi Aaradhanaa Neekenayyaa (2)
Maa Sthuthulapainaa Aaseenudaa – Neeke Maa Aaradhana (2)
Halle Halleluyah – Halleluyah Halleluyah
Halle Halleluyah – Hosannaa (2)
1.Viluvaina Pranam Petti – Nijamaina Prema Choopi
Nannu Rakshinchaavayya – Neeve Nanu Rakshinchaavayya (2)
Naa Yesayya Nee Krupa Kanikaram Maruvalenu Dhevaa Naa Jeevithantham (2)
Sthuthiyinthun Keerthinthun Nee Manchithanamu
Halle Halleluyah – Halleluyah Halleluyah
Halle Halleluyah – Hosannaa (2)
2. Kshanamaina Viduvaledhu Anukshanam Krupanu Choopi
Kaapaduchunnavayya Ilalo Kaapaduchunnavayyaa (2)
Naa Yesayya Nee Krupa Kshemame Jeevimpajesenu Nanninthavarakunu (2)
Koniyadi Ghanaparathun Nee Prema Maadhuryamu
Halle Halleluyah – Halleluyah Halleluyah
Halle Halleluyah – Hosannaa (2)
Song Credits
Lyrics: P Sunith
Vocals: Pramod
Tune: Bobby Jeevan
Music: Sareen Immam
Rhythms, Mix And Mastering: Praveen Ritmos
DOP and DI: Sunny Simon
Guitar: Raj Rejju
Violin: Sandilya Pisapati
Hormones and Chorus: Revathi, Harini
Title Design: Devanand Saragonda
Poster Design: Sunil Kumar Sound Engineer: Rakesh
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.