స్తుతియు మహిమ ఘనత నీకే | Sthuthiyu Mahima Ganatha Neeke Lyrics

Telugu Lyrics

Sthuthiyu Mahima Ganatha Lyrics in Telugu

స్తుతియు మహిమ ఘనత నీకే – యుగయుగముల వరకు

ఎంతో నమ్మదగిన దేవా  (2)    || స్తుతియు ||


మా దేవుడవై మాకిచ్చితివి – ఎంతో గొప్ప శుభ దినము (2)

మేమందరము ఉత్సాహించి సంతోషించెదము   (2)

కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని  (2)       || స్తుతియు ||


నీవొక్కడవే గొప్ప దేవుడవు – ఘనకార్యములు చేయుదువు (2)

నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా  (2)

నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము  (2)    || స్తుతియు ||


నీవే మాకు పరమ ప్రభుడవై – నీ చిత్తము నెరవేర్చితివి (2)

జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా  (2)

నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను  (2)   || స్తుతియు ||


భరియించితివి శ్రమలు నిందలు- ఓర్చితివన్ని మా కొరకు (2)

మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్  (2)

పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము  (2)    || స్తుతియు ||

English Lyrics

Sthuthiyu Mahima Ganatha Lyrics in English

Sthuthiyu Mahima Ghantha Neeke – Yugayugamula Varaku

Entho Nammadagina Deva (2)   || Sthuthiyu ||


Maa Devudavai Maakichchithivi – Entho Goppa Shubha Dinamu (2)

Memandaramu Utsaahinchi Santhoshinchedamu (2)

Koniyaadedamu Maruvabadani Melula Chesenani (2)   || Sthuthiyu ||


Neevokkadave Goppa Devudavu – Ghanakaaryamulu Cheyuduvu (2)

Needu Krupaye Nirantharamu Nilachiyundunugaa (2)

Ninnu Memu Aanandamutho Aaradhinchedamu (2)  || Sthuthiyu ||


Neeve Maaku Parama Prabhudavai – Nee Chiththamu Neraverchithivi (2)

Jeevamunichchi Nadipinchithivi Nee Aathma Dvaaraa (2)

Nadipinchedavu Sama Bhoomigala Pradeshamulo Nannu (2)   || Sthuthiyu ||


Bhariyinchithivi Shramalu Nindalu – Orchithivanni Maa Koraku (2)

Maranamu Gelchi Odinchithivi Saathaanu Balamun (2)

Paramu Nundi Maakai Vachche Prabhu Yesu Jayamu (2)        || Sthuthiyu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Sthuthiyu Mahima Ganatha Neeke Lyrics

How to Play on Keyboard

Sthuthiyu Mahima Ganatha song on keyboard

Track Music

Sthuthiyu Mahima Ganatha Song Track Music

Leave a comment

You Cannot Copy My Content Bro