స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా | Sthuthinchi Padedam || Telugu Christian Worship Song
Telugu Lyrics
Sthuthinchi Padedham Song Telugu Lyrics
స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా
ఉత్సాహించి పాడెదం – ఉదయ సాయంత్రముల్
స్తుతుల సింహాసనం మీదాసీనుడా
మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము (2) || స్తుతించి ||
1. గతకాలమంతా నీవు – మము కాచి కాపాడావు – వ్యధలన్ని తీసావు (2)
గతి లేని మాపై నీవు – మితిలేని ప్రేమ చూపి (2)
శత సంఖ్యగా మమ్ము దీవించావు || స్తుతించి ||
2. కరుణా కటాక్షములను – కిరీటములగాను – ఉంచావు మా తలపై (2)
పక్షి రాజు యవ్వనమువలె – మా యవ్వనమునంతా (2)
ఉత్తేజపరిచి తృప్తిని ఇచ్చావు || స్తుతించి ||
English Lyrics
Sthuthinchi Padedan Lyrics in English
Sthuthinchi Padedam Sthuthula Sthotraarhudaa
Uthsaahinchi Padedam – Udhaya Sayamthramul
Sthuthula Sinhaasanam Meedhaaseenudaa
Maa Sthuthi Aaraadhana Neeke Chellinthumu (2) || Sthuthinchi ||
1. Gathakaalamanthaa Neevu – Mamu Kaachi Kaapaadaavu – Vyadhalaanni Theesaavu (2)
Gathi Leni Maapai Neevu – Mithileni Prema Choopi (2)
Satha Sankhyagaa Mammu Dheevinchavu || Sthuthinchi ||
2. Karunaa Kataakshamulanu – Kireetamulagaanu – Unchaavu Maa Thalapai (2)
Pakshi Raaju Yavvanamuvale – Maa Yavvanamunanthaa (2)
Utthejaparichi Thrupthini Ichchaavu || Sthuthinchi ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Sthuthinchi Padedam Song Chords
Chorus
Em Am D C Em
స్తుతించి పాడెదం – స్తుతుల స్తోత్రార్హుడా
Em Am D C Em
ఉత్సాహించి పాడెదం – ఉదయ సాయంత్రముల్
Em A D Em
స్తుతుల సింహాసనం మీదాసీనుడా
Am D C Em
మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము
Am D C Em
మా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము
Em Am D C Em
స్తుతించి పాడెదం – స్తుతుల స్తోత్రార్హుడా
Em Am D C Em
ఉత్సాహించి పాడెదం – ఉదయ సాయంత్రముల్
Verse 1
Em A D Am Em
గతకాలమంతా నీవు – మము కాచి కాపాడావు – వ్యధలన్ని తీసావు
Em A D Am Em
గతకాలమంతా నీవు – మము కాచి కాపాడావు – వ్యధలన్ని తీసావు
Em Am D G Em
గతి లేని మాపై నీవు – మితిలేని ప్రేమ చూపి
Em Am D G Em
గతి లేని మాపై నీవు – మితిలేని ప్రేమ చూపి
Em B Em D Em
శత సంఖ్యగా మమ్ము దీవించావు
Same chords for another Verse
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs