స్తుతి సింహాసనాసీనుడా | Sthuthi Simhasanaseenuda Yesu Raja Lyrics

స్తుతి సింహాసనాసీనుడా | Sthuthi Simhasanaseenuda Yesu Raja Lyrics || Hosanna Ministries Songs

Telugu Lyrics

Stuthi Simhasanaseenuda Lyrics in Telugu

స్తుతి సింహాసనాసీనుడా – యేసు రాజా దివ్య తేజా (2)

1. అద్వితీయుడవు పరిశుద్ధుడవు – అతి సుందరుడవు నీవే ప్రభూ (2)

నీతి న్యాయములు నీ సింహాసనాధారం (2)

కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు (2)    || స్తుతి ||


2. బలియు అర్పణ కోరవు నీవు – బలియైతివి నా దోషముకై (2)

నా హృదయమే నీ ప్రియమగు ఆలయం (2)

స్తుతియాగమునే చేసెద నిరతం (2)    || స్తుతి ||


3. బూరధ్వనులే నింగిలో మ్రోగగా – రాజధిరాజ నీవే వచ్చువేళ (2)

సంసిద్ధతతో వెలిగే సిద్దెతో (2)

పెండ్లి కుమరుడా నిన్నెదుర్కొందును (2)     || స్తుతి ||

English Lyrics

Stuthi Simhasanaseenuda Lyrics in English

Sthuthi Simhasanaseenuda Yesu Raja Divya Thejaa (2)

1. Advitheeyudavu Parishuddhudavu – Athi Sundharudavu Neeve Prabhu (2)

Neethi Nyaayamulu Nee Simhaasanaadhaaram (2)

Krupaa Sathyamulu Nee Sannidhaanavarthulu (2)     || Sthuthi ||


2. Baliyu Arpana Koravu Neevu – Bali Aithivi Naa Dhoshamukai (2)

Naa Hrudhayame Nee Priyamagu Aalayam (2)

Sthuthiyaagamune Chesedha Niratham (2)     || Sthuthi ||


3. Booradhwanule Ningilo Mrogagaa – Raajaadhiraaja Neeve Vachchu Vela (2)

Samsidhdhathatho Velige Siddhetho (2)

Pendli Kumaarudaa Ninnedhurkondhunu (2)      || Sthuthi ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro