స్తుతి గానమే పాడనా | Sthuthi Ganame Padana Lyrics

Telugu Lyrics

Sthuthi Ganame Padana Song Lyrics in Telugu

స్తుతి గానమే పాడనా – జయగీతమే పాడనా (2)

నా ఆధారమైయున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై – జీవితమంతయు సాక్షినై యుందును (2)  || స్తుతి ||


1.నమ్మదగినవి నీ న్యాయ విధులు – మేలిమి బంగారు కంటే ఎంతో కోరతగినవి (2)

నీ ధర్మాసనము నా హృదయములో – స్థాపించబడియున్నది పరిశుద్ధాత్మునిచే (2)  || స్తుతి ||


2.శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు – లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి (2)

నీ శ్రేష్టమైన పరిచర్యలకై – కృపావరములతో నను అలంకరించితివే (2)    || స్తుతి ||


3.నూతనమైనది నీ జీవ మార్గము – విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది (2)

నీ సింహాసనము నను చేర్చుటకై – నాతో నీవుంటివే నా గురి నీవైతివే (2)   || స్తుతి ||

English Lyrics

Sthuthi Ganame Padana Song Lyrics in English

Sthuthi Ganame Padana – Jayageethame Paadanaa (2)

Naa Aadharamaiyunna Yesayya Neeku Kruthagnudanai –

Jeevithamanthayu Saakshinaiyundhunu (2)   || Sthuthi ||


1.Nammadhaginavi Nee Nyayavidhulu – Melimi Bangaru Kante Entho Korathaginavi (2)

Nee Dharmasanamu Naa Hrudhayamulo –

Sthapimpabadiyunnavi Parishuddathmuniche (2) || Sthuthi ||


2.Sreshtamainavi Neevichu Varamulu – Laukika Gnanamu Kante Entho Upayukthamainavi (2)

Nee Srestamaina Paricharyalakai – Krupavaramulatho Nanu Alankarinchithive (2)  || Sthuthi ||


3. Nuthanamainadhi Nee Jeeva Margamu – Visala Maargamu Kante Entho Aasinchadhaginadhi (2)

Nee Simhasanamu Nanu Cherchutakai – Naatho Neevuntive Naa Guri Neevaithive (2)  || Sthuthi ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Sthuthi Ganame Padana Lyrics

How to Play on Keyboard

Sthuthi Ganame Padana Song on Keyboard

Track Music

Sthuthi Ganame Padana Track Music

MP3 song Download

Sthuthi Ganame Padana MP3 song Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro