స్తుతి ఘన మహిమంతయు | Sthuthi Gana Mahimanthayu

స్తుతి ఘన మహిమంతయు | Sthuthi Gana Mahimanthayu || Telugu Christian Worship Song

Telugu Lyrics

Sthuthi Gana Mahimanthayu Song Lyrics in Telugu

స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లింతుము (2)

1. దూతలారా స్తుతియించుడి – దూత సైన్యమా స్తుతియించుడి (2)

సూర్య చంద్రులారా స్తుతియించుడి – నక్షత్రములారా స్తుతియించుడి (2) || స్తుతి ఘన ||


2. పరమాకాశమా స్తుతియించుడి – ఆకాశ మండలమా స్తుతియించుడి (2)

అగాధజలమా స్తుతియించుడి – భూమియు సమస్తమా స్తుతియించుడి (2) || స్తుతి ఘన ||


3. అగ్ని వడగండ్లలార స్తుతియించుడి – హిమము తూఫాను స్తుతియించుడి (2)

పర్వతము గుట్టలారా స్తుతియించుడి – వృక్షము పక్షులారా స్తుతియించుడి (2) || స్తుతి ఘన ||


4. యవ్వనులు కన్యలు స్తుతియించుడి – పిన్నలు ప్రేద్దలు స్తుతియించుడి (2)

వృద్ధులు బాలురు స్తుతియించుడి – నిత్యమేసు నామము స్తుతియించుడి (2) || స్తుతి ఘన ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Chords

Sthuthi Gana Mahimanthayu Song Chords

C                           F   G                  C    C                         F      G      F   C

స్తుతి ఘనమహిమంతయు యేసుకే చెల్లింతుము – స్తుతి ఘనమహిమంతయు యేసుకే చెల్లింతుము

    C                G                  F                  C

1. దూతలారా స్తుతియించుడి దూత సైన్యమ స్తుతియించుడి

C                        F                      G                 C

సూర్య చంద్రులార స్తుతియించుడి – నక్షత్రములార స్తుతియించుడి

Repeat the Same Chords for Other Verses.   

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro