స్తుతి ఘన మహిమలు నీకే | Sthuthi Gana Mahimalu Neeke Song Lyrics

స్తుతి ఘన మహిమలు నీకే | Sthuthi Gana Mahimalu Neeke Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Sthuthi Gana Mahimalu Neeke Song Lyrics in Telugu

స్తుతి ఘన మహిమలు నీకే – నా మంచి యేసు నీకే

ఆరాధనా స్తోత్ర గీతం – చెల్లింతును నే నిరతం (2)

నా బంధం నీవే నా బలము నీవే – నా ధనము నా సర్వం నీవే (2)    || స్తుతి ఘన ||

1. జీవమిచ్చావు నీకే నా స్తోత్రం – జీవింపచేశావు నీకే నా స్తోత్రం (2)

జీవజలములతో దాహం తీర్చావు (2)

జీవ మార్గమై నా గమ్యం చూపావు (2)

నా బంధం నీవే నా బలము నీవే – నా ధనము నా సర్వం నీవే (2)   || స్తుతి ఘన ||

2. ప్రేమ పంచావు నీకే నా స్తోత్రం – పాప పరిహారమిచ్చావు నీకే నా స్తోత్రం (2)

ప్రార్థనలన్నింటికి జవాబులిచ్చావు (2)

పరిశుద్ధాత్మతో అభిషేకించావు (2)

నా బంధం నీవే నా బలము నీవే – నా ధనము నా సర్వం నీవే (2)    || స్తుతి ఘన ||

3. ఆదరించావు నీకే నా స్తోత్రం – ఆశీర్వదించావు నీకే నా స్తోత్రం (2)  

ఆపత్కాలమున ఆశ్రయమైనావు (2)

అన్ని వేళలా నాతో ఉన్నావు (2)

నా బంధం నీవే నా బలము నీవే – నా ధనము నా సర్వం నీవే (2)   || స్తుతి ఘన ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics and Tune: Ratnaraju Saripalli

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro