స్తోత్రింతుము నిను మాదు తండ్రి | Sthothrinthumu Ninu Maadhu Thandri

స్తోత్రింతుము నిను మాదు తండ్రి | Sthothrinthumu Ninu Maadhu Thandri || Zion Songs

Telugu Lyrics

Sthothrinthumu Ninu Maadhu Thandri lyrics in Telugu

స్తోత్రింతుము నిను మాదు తండ్రి – సత్యముతో ఆత్మతో నెప్పుడు (2)

పరిశుధ్ధాలంకారములతో – దర్శించెదము శరణం శరణం (2)          || స్తోత్రింతుము ||


1. శ్రేష్ఠ యీవుల యూట నీవే – శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున (2)

త్రిత్వమై ఏకత్వమైన త్రి- లోకనాథ శరణం శరణం (2)            || స్తోత్రింతుము ||


2. ధవళవర్ణుడ రత్నవర్ణుడ – సత్యరూపి యనబడువాడా (2)

నను రక్షించిన రక్షకుండవు – నాథ నీవే శరణం శరణం (2)            || స్తోత్రింతుము ||


3. సంఘమునకు శిరస్సు నీవే – రాజా నీకే నమస్కారములు (2)

ముఖ్యమైన మూలరాయి – కోట్లకొలది శరణం శరణం (2)              || స్తోత్రింతుము ||


4. నీదు సేవకుల పునాది – జ్ఞానమునకు మించిన తెలివి (2)

అందముగనూ కూడుకొనుచు – వేడుకొందుము శరణం శరణం (2)          || స్తోత్రింతుము ||


5. రాజ నీకే స్తుతి స్తోత్రములు – గీతములు మంగళ ధ్వనులు (2)

శుభము శుభము శుభము నిత్యం – హల్లెలూయా ఆమెన్ ఆమెన్ (2)          || స్తోత్రింతుము ||

English Lyrics

Sthothrinthumu Ninu Maadhu Thandri lyrics in English

Sthothrinthumu Ninu Maadu Thandri – Sathyamutho Aathmatho Neppudu (2)

Parishuddhaalan-kaaramulatho – Darshinchedamu Sharanam Sharanam (2)    ||Sthothrinthumu||


1. Shreshta Yeevula Yoota Neeve – Shreshta Kumaaruni Ichchinanduna (2)

Thrithvamai Ekathvamaina Thri- Lokanaatha Sharanam Sharanam (2)   || Sthothrinthumu ||


2. Dhavalavarnuda Rathnavarnuda – Sathyaroopi Yanabaduvaadaa (2)

Nanu Rakshinchina Rakshakundavu – Naatha Neeve Sharanam Sharanam (2) 

|| Sthothrinthumu ||


3. Sanghamunaku Shirassu Neeve – Raajaa Neeke Namaskaaramulu (2)

Mukhyamaina Moolaraayi – Kotlakoladi Sharanam Sharanam (2)     || Sthothrinthumu ||


4. Needhu Sevakula Punaadi – Gnaanamunaku Minchina Thelivi (2)

Andamuganu Koodukonuchu – Vedukondumu Sharanam Sharanam (2)      || Sthothrinthumu ||


5. Raaja Neeke Sthuthi Sthothramulu – Geethamulu Mangala Dhvanulu (2)

Shubhamu Shubhamu Shubhamu Nithyam – Hallelujah Aamen Aamen (2)     

|| Sthothrinthumu ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How to Play on Keyboard

Sthothrinthumu Ninu Maadu Thandri  Song On Keyboard

Leave a comment

You Cannot Copy My Content Bro