శృతి చేసి నే పాడనా | Sruthi Chesi Ne Padana Song Lyrics

శృతి చేసి నే పాడనా | Sruthi Chesi Ne Padana Song Lyrics || Fr Lamu Jayaraju – Telugu Christian Worship song

Telugu Lyrics

Sruthi Chesi Ne Padana Lyrics in Telugu

శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం – భజియించి నే పొగడనా స్వామీ

శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం

హల్లెలూయా..  హల్లెలూయా..

హలెలూయ హలెలూయ – హల్లెలూయా (2)


1. దానియేలును సింహపుబోనులో – కాపాడినది నీవే కదా (2)

జలప్రళయములో నోవాహును కాచిన – బలవంతుడవు నీవే కదా (2)

నీవే కదా – నీవే కదా – నీవే కదా…

హల్లెలూయా… హల్లెలూయా…

హలెలూయ హలెలూయ – హల్లెలూయా (2)    || శృతి చేసి ||


2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన – సచ్చరితుడవు నీవే కదా (2)

పాపుల కొరకై ప్రాణమునిచ్చిన – కరుణామయుడవు నీవే కదా (2)

నీవే కదా – నీవే కదా – నీవే కదా…

హల్లెలూయా… హల్లెలూయా…

హలెలూయ హలెలూయ – హల్లెలూయా (2)    || శృతి చేసి ||

English Lyrics

Sruthi Chesi Ne Padana Lyrics in English

Sruthi Chesi Ne Padana Stothra Geetham – Bhajiyinchi Ne Pogadana Swami

Shruti Chesina Ne Paadana Stothra Geetham

Halleluyah.. Halleluyah…

Halleluyah Halleluyah – Halleluyah.. (2)


1. Dhaneyelunu Simhapubonulo – Kaapadinadhi Neeve Kadha (2)

Jalapralayamulo Novahunu Kachina – Balavantudavu Neeve Kadha (2)

Neeve Kadha – Neeve Kadha – Neeve Kadha …

Halleluyah.. Halleluyah…

Halleluyah Halleluyah – Halleluyah.. (2)     || Sruthi Chesi ||


2. Samaraya Sthreeni Karunatho Brochina – Sachharithudavu Neeve Kadha (2)

Paapula Korakai Pranamu Nicchina – Karunamayudavu Neeve Kadha (2)

Neeve Kadha – Neeve Kadha – Neeve Kadha …

Halleluyah.. Halleluyah…

Halleluyah Halleluyah – Halleluyah.. (2)     || Sruthi Chesi ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics and Tune Fr. Lamu Jayaraju

Music: JK Christopher

Singer: Unni Krishnan

Ringtone Download

Sruthi Chesi Ne Padana Ringtone Download

Mp3 Song Download

Sruthi Chesi Ne Padana Mp3 Song Download

More Worship Songs

Click Here for more Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro