సృష్టి కర్త యేసు దేవా | Srusti Kartha Yesu Deva

Telugu Lyrics

Srusti Kartha Yesu Deva Song Lyrics in Telugu

సృష్టి కర్త యేసు దేవా – సర్వ లోకం నీ మాట వినును (2)

సర్వ లోక నాథా సకలం నీవేగా – సర్వ లోక రాజా సర్వము నీవేగా

సన్నుతింతును అను నిత్యము..      || సృష్టి కర్త ||


1.కానాన్ వివాహములో అద్భుతముగా – నీటిని ద్రాక్షారసము చేసి

కనలేని అంధులకు చూపు నొసగి – చెవిటి మూగల బాగు పరచితివి

నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో – ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు    || సర్వ లోక ||


2.మృతుల సహితము జీవింపజేసి – మృతిని గెలిచి తిరిగి లేచితివి

నీ రాజ్యములో నీతో వసింప – కొనిపోవ త్వరలో రానుంటివే

నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో – ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు    || సర్వ లోక ||

English Lyrics

Srusti Kartha Yesu Deva Song Lyrics in English

Srusti Kartha Yesu Deva – Sarva Lokam Nee Mata Vinunu (2)

Sarva Loka Nadhaa Sakalam Neevegaa – Sarva Loka Rajaa Sarvamu Neevegaa

Sannuthinthunu Anu Nithyamu      || Srusti Kartha ||


1.Kaanan Vivaahamulo Adhubhuthamugaa – Neetini Dhraaksharasamu Chesi

Kanaleni Andhulaku Choopu Nosagi – Cheviti Moogala Bagu Parachithivi

Neekasaadhyamedhee Lene Ledhu Ilalo – Aascharyakarudaa Goppa Dhevudavu || Sarva Loka ||


2. Mruthula Sahithamu Jeevimpajesi – Mruthini Gelichi Thirigi Lechithivi

Nee Rajyamulo Neetho Vasimpa – Konipova Thwaralo Ranuntive

 Neekasaadhyamedhee Lene Ledhu Ilalo – Aascharyakarudaa Goppa Dhevudavu  || Sarva Loka ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Srusti Kartha Yesu Deva Song Lyrics

Chords

Srusti Kartha Yesu Deva Song Chords

How to Play on Keyboard

Srusti Kartha Yesu Deva Song on Keyboard

Track Music

Srusti Kartha Yesu Deva Track Music

Ringtone Download

Srusti Kartha Yesu Deva Ringtone Download

Mp3 Song Download

Srusti Kartha Yesu Deva Mp3 Song Download

Leave a comment

You Cannot Copy My Content Bro