శ్రీ యేసుండు జన్మించే రేయిలో | Sri Yesundu Janminche Reyilo

శ్రీ యేసుండు జన్మించే రేయిలో | Sri Yesundu Janminche Reyilo || Telugu Christmas Song

Telugu Lyrics

Sri Yesundu Janminche Reyilo Lyrics in Telugu

శ్రీ యేసుండు జన్మించె రేయిలో (2)

నేడు పాయక బెత్లెహేము ఊరిలో (2)      || శ్రీ యేసుండు ||


1. కన్నియ మరియమ్మ గర్భమందున (2)

ఇమ్మానుయేలనెడి నామమందున (2)      || శ్రీ యేసుండు ||


2. సత్రమందున పశువులశాల యందున (2)

దేవపుత్రుండు మనుజుండాయెనందునా (2)  || శ్రీ యేసుండు ||


3. పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి (2)

పశుల తొట్టిలో పరుండ బెట్టబడి (2)      || శ్రీ యేసుండు ||


4. గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా (2)

దెల్పె గొప్ప వార్త దూత చల్లగా (2)       || శ్రీ యేసుండు ||


5. మన కొరకొక్క శిశువు పుట్టెను (2)

ధరను మన దోషములబోగొట్టెను (2)     || శ్రీ యేసుండు ||


6. పరలోకపు సైన్యంబు గూడెను (2)

మింట వర రక్షకుని గూర్చి పాడెను (2)     || శ్రీ యేసుండు ||


7. అక్షయుండగు యేసు పుట్టెను (2)

మనకు రక్షణంబు సిద్ధపరచెను (2)        || శ్రీ యేసుండు ||

English Lyrics

Sri Yesundu Janminche Lyrics in English

Sri Yesundu Janminche Reyilo (2)

Nedu Paayaka Bethlehemu Oorilo (2)  || Sri Yesundu ||


1. Kanniya Mariyamma Garbhamandhuna (2)

Immanuyelanedi Naamamanduna (2) || Sri Yesundu ||


2. Satramandhuna Pasuvulasaala Yandhuna (2)

Dhevaputhrundu Manujundaayenandhunaa (2) || Sri Yesundu ||


3. Patti Potthi Guddalatho Chuttabadi (2)

Pasula Thottilo Parunda Pettabadi (2) || Sri Yesundu ||


4. Gollalellaru Migula Bheethillagaa (2)

Dhelipe Goppa Vaartha Dhootha Challagaa (2) || Sri Yesundu ||


5. Mana Korakokka Sisuvu Puttenu (2)

Dharanu Mana Dhoshamula Bogottenu (2) || Sri Yesundu ||


6. Paralokapu Sainyambu Goodenu (2)

Minta Vara Rakshakuni Goorchi Paadenu (2) || Sri Yesundu ||


7. Akshayambagu Yesu Puttenu (2)

Manaku Rakshanambu Siddhaparachenu (2) || Sri Yesundu ||

Song Credits

Lyrics : Kommu Krupa Garu

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Christmas Songs

Click here for more Telugu Christmas Songs

Chords

SREE YESUNDU JANMINCHE REYILO CHORDS

D               A   D

శ్రీ యేసుండు జన్మించే రేయిలో

    A     D       A   D

నేడు పాయక బెత్లెహేము యూరిలో       || శ్రీ యేసుండు ||


D              A      D

కన్నియ మరియమ్మ గర్భమందున

 A     D     A        D

ఇమ్మానుయేలనెడి నామమందున        || శ్రీ యేసుండు ||


D                A       D

సత్రమందున పశువుల శాల యందున

   A      D     A        D

దేవపుత్రుండు మనుజుండాయెనందున     || శ్రీ యేసుండు ||

Same chords for Other Verses.

Ringtone Download

Sri Yesundu Janminche Reyilo Ringtone

MP3 Song

Sri Yesundu Janminche Reyilo Original Old Song

Track Music

Sri Yesundu Janminche Reyilo Track Music

More Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro