శ్రమలలో కృంగవలదు | Sramalalo Krungavaladhu Song Lyrics

శ్రమలలో కృంగవలదు | Sramalalo Krungavaladhu Song Lyrics || Telugu Christian Comfort Song

Telugu Lyrics

Sramalalo Krungavaladhu Song Lyrics in Telugu

శ్రమలలో కృంగవలదు – జడివానలో బెదరవలదు (2)

హృదయమే పగిలిన – దుఖమే   పొంగినా (2)

యేసే నీకు తోడుగా – యేసే నీకు నీడగా  (2)  || శ్రమలలో ||


1. గాలి తుఫానులు సమసిపోయే – దుఖముఖులు  నాట్యమాడే

భ్రమలు బ్రాంతి  శూన్యమయ్యే – పాత బ్రతుకు  క్రొత్తదాయే  

నిలిచెనా…  ఎవ్వరైనా – మేలుపొందక – యేసు ముందు  (2)

మేలుపొందక – యేసు ముందు (2)   || శ్రమలలో ||


2. అంధకారము తొలగిపోయే –  కారుమబ్బులు కానరాయే

దుష్టశక్తులు  దూరమయ్యే –  భయము-భీతి  మౌనమయ్యే

ఓడేనా… ఎవ్వరైనా – యేసురక్తం – చేరినప్పుడు (2)

యేసు రక్తం – చేరినప్పుడు (2) || శ్రమలలో ||

Song Credits

Lyric, Tune & Voice: Dr John Wesly

Music: Jonah Samuel

Editing & VFX: Daniel Tony

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Comfort Songs

Click Here for more Telugu Christian Comfort Songs

Leave a comment

You Cannot Copy My Content Bro