సిలువే నా శరణాయెను రా | Siluve Na Saranayenu Ra

Telugu Lyrics

Siluve Na Saranayenu Ra Song Lyrics in Telugu

సిలువే నా శరణాయెను రా

నీ… సిలువే నా శరణాయెను రా

సిలువ యందే ముక్తి బలము చూచితి రా

నీ… సిలువే నా శరణాయెను రా


1. సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు (2)

విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా (2)

నీ… సిలువే నా శరణాయెను రా


2. సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు (2)

నలిగి కరిగి నీరగుచున్నది రా (2)

నీ… సిలువే నా శరణాయెను రా


3. సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప (2)

కలుషమెల్లను బాపగ చాలును రా (2)

నీ…సిలువే నా శరణాయెను రా


4. పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక (2)

సిలువ యెదుటను నిలచినాడను రా (2)

నీ… సిలువే నా శరణాయెను రా


5. శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా (2)

దురిత దూరుడ నీ దరి జేరితి రా (2)

నీ… సిలువే నా శరణాయెను రా

English Lyrics

Siluve Na Saranayenu Ra Song Lyrics in English

Siluve Naa Saranaayenu Ra

Nee… Siluve Naa Saranaayenu Ra

Siluva Yandhe Mukti Balamu Choochithi Ra

Nee… Siluve Naa Saranaayenu Ra


1. Siluvanu Vraali Yesu – Palikina Palukulandu (2)

Viluvaleeni Premaamrutamu Groolithi Ra (2)

Nee… Siluve Naa Saranaayenu Ra


2. Siluvanu Choochu Koladhi – Shila Samaanamaina Manasu (2)

Naligi Karigi Neeraguchunnaadi Ra (2)

Nee… Siluve Naa Saranaayenu Ra


3. Siluvanu Dharachi Tharachithi – Viluvakandhaga raani Nee Krupa (2)

Kalushamellanu Baapaga Chaalunu Ra (2)

Nee… Siluve Naa Saranaayenu Ra


4. Palu Vidha Pathamularasi – Phalithamemi Gaanaleka (2)

Siluva Yedutanu Nilachinaadu Ra (2)

Nee… Siluve Naa Saranaayenu Ra


5. Sharannu Yesu Sharannu Sharannu – Sharannu Sharannu Naa Prabhuvaa (2)

Dhurita Dhooruda Nee Dhari Jerithi Ra (2)

Nee… Siluve Naa Saranaayenu Ra

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

lyricist: Chetti Bhanumurthi

Track Music

Siluve Na Saranayenu Ra Track Music

Ringtone Download

Siluve Na Saranayenu Ra Ringtone Download

Mp3 Song Download

Siluve Na Saranayenu Ra Mp3 Song Download

More Good Friday Songs

Click Here for more Good Friday Songs

Leave a comment

You Cannot Copy My Content Bro