సిలువపైన ప్రేమ చూప | Siluvapaina Prema Chupa Song Lyrics

సిలువపైన ప్రేమ చూప | Siluvapaina Prema Chupa Song Lyrics || Srastha 3 || New Telugu Christian Song by Jeeva Pakerla Garu

Telugu Lyrics

Siluvapaina Prema Chupa Song Lyrics in Telugu

సిలువపైన ప్రేమ చూప మరణమాయెను – మరణమాయెను.. – మరణమాయెను.. (2)


1. దురిత జనుల దోషం బాప – భువికెంచె ఈ ప్రేమ 

నిశిని వీడి కాంతి నివ్వ – వెలుగునింపే ఈ ప్రేమ

క్షమనొసంగ కఠిన నరుల – శ్రమ సహించే ఈ ప్రేమ

విశ్వమంత ముక్తి నొంద – దానమాయె ఈ ప్రేమ

పరిశుద్ధతను నీకు నివ్వ – పాపమాయెను ఊ…

పరమపురము నీవు చేర – మార్గమాయెను ఊ..

మార్గమాయెను.. – మార్గమాయెను..    || సిలువపైన ||


2. లోక పాప బారం మోయ – బలిగా మారే ఈ ప్రేమ

దోషశిక్ష తా భరించి – రక్త మోడ్చే ఈ ప్రేమ

శాంతి రక్ష మనకు నీయ – శిక్ష నొందే ఈ ప్రేమ

మహిమ రూపం నీవు దాల్చ – సొగసు విడిచే ఈ ప్రేమ

మరణమున్ – మరణింపజేయ… – మరణమాయెను ఊ…

తిరిగిలేచి మరణం గెల్చి విజయుడాయెను..

విజయుడాయెను.. – విజయుడాయెను..  || సిలువపైన ||

English Lyrics

Siluvapaina Prema Chupa Song Lyrics in English

Siluvapaina Prema Chupa Maranamaayenu –

Maranamaayenu… – Maranamaayenu… (2)

1. Dhuritha Janula Dhosham Baapa – Bhuvikenche Ee Prema

Nisini Veedi Kaanthi Nivva – Velugunimpe Ee Prema

Kshamanosanga Katina Narula – Srama Sahinche Ee Prema

Viswamantha Mukthi Nondha – Dhaanamaaye Ee Prema

Parishuddathanu Neeku Nivva – Paapamayenu.. Oo..

Paramapuramu Neevu Chera Margamaayenu..  Oo..

Margamaayenu… – Margamaayenu… || Siluvapaina ||


2. Loka Paapa Bharam Moya – Baligamaare Ee Prema

Dhosha Siksha Thaa  Bharinchi – Raktha Modche Ee Prema

Santi Raksha Manaku Neeya – Siksha Nondhe Ee Prema

Mahima Roopam Neevu Dhalcha – Sogasuvidiche Ee Prema

Maranamun Maranimpacheya – Maranamaayenu.. Oo..

Tirigilechi Maranam Gelchi Vijayudaayenu.. Oo..

Vijayudaayenu.. – Vijayudaayenu..  || Siluvapaina ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album: Srastha-3

Lyrics, Composition & Vocals: Jeeva R Pakerla

Music: Jonah Samuel

Vocals: Nithya Mammen (Kerala)

More Good Friday Songs

Click Here for more Good Friday Songs

Leave a comment

You Cannot Copy My Content Bro