Telugu Lyrics
Siluvapai Vreladu Lyrics in Telugu
సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు -నరులకై విలపించే నజరేయుడు (2)
ఆ దేవుడు చిందించిన రుధిరధారలే
ఈ జగతిని విమోచించు జీవాధారలు || సిలువపై ||
1. నిరపరాధి మౌనమూని దీనుడాయను – మాతృమూర్తి వేదననే ఓదార్చెను (2)
అపవాది అహంకార మణచిత్రోసెను (2)
పగవారి పరదైసుకి ప్రార్ధించెను…ప్రార్ధించెను.. || సిలువపై ||
2. కలువరి గిరి కన్నీళ్లతో కరిగిపోయెను – పాప జగతి పునాదులే కదిలిపోయెను (2)
లోకమంత చీకటులు ఆవరించెను (2)
శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసేను… కన్నుమూసేను || సిలువపై ||
English Lyrics
Siluvapai Vreladu Lyrics in English
Siluvapai Vreladu Shriyesudu – Narulakai Vilapinche Najareyudu (2)
Aa Devudu Chindinchina Rudhiradharale
Ee Jagatinchi Vimochinchu Jeevadharaulu || Siluvapai ||
1. Niraparadhi Maunamuni Deenudayanu – Matrumurti Vedananey Odaarchenu (2)
Apavaadi Ahankara Manachitrosenu (2)
Pagavari Paradaisuki Prardhinchenu…Prardhinchenu.. || Siluvapai ||
2. Kaluvare Giri Kannilalatho Karigipoyenu – Paapa Jagati Punaadule Kadilipoyenu (2)
Lokamanta Cheekatulu Aavarinchenu (2)
Shriyesudu Talavaalchi Kannumoosenu…Kannumoosenu.. || Siluvapai ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Mp3 Song Download
Siluvapai Vreladu Sree Yesudu Mp3 Song Download
More Good Friday Songs
Click Here for more Good Friday Songs