సిలువలో వ్రేలాడే నీ కొరకే | Siluvalo Vrelade Nee Korake Song Lyrics

Telugu Lyrics

Siluvalo Vrelade Nee Korake Song Lyrics in Telugu

సిలువలో వ్రేలాడే నీ కొరకే – సిలువలో వ్రేలాడే

యేసు నిన్ను పిలచుచుండే – ఆలస్యము నీవు చేయకుము

యేసు నిన్ను పిలచుచుండే..


1. కల్వరి శ్రమలన్ని నీ కొరకే – ఘోర సిలువ మోసి కృంగుచునే (2)

గాయములచే బాధనొంది – రక్తము కార్చి హింసనొంది (2)   || సిలువలో వ్రేలాడే ||


2. నాలుక యెండెను దప్పిగొని – కేకలు వేసెను దాహమని (2)

చేదురసమును పానము చేసి – చేసెను జీవయాగమును (2)   || సిలువలో వ్రేలాడే ||


3. అగాధ సముద్ర జలములైనా – ఈ ప్రేమను ఆర్పజాలవుగా (2)

ఈ ప్రేమ నీకై విలపించుచూ – ప్రాణము ధార బోయుచునే (2)    || సిలువలో వ్రేలాడే ||

English Lyrics

Siluvalo Vrelade Nee Korake Song Lyrics in English

Siluvalo Vrelade Nee Korake – Siluvalo Vrelade

Yesu Ninu Pilachuchunda – Aalasyamunu Neevu Cheyakumu

Yesu Ninu Pilachuchunda…


1. Kalvari Shramalanu Nee Korake – Ghorasiluva Mosi Kringuchune (2)

Gayamulache Badhanondi – Raktamu Karchi Hinshanondi (2) || Siluvalo Vrelade ||


2. Naluka Yendenu Dappigonii – Kekalu Vesenu Dahamanii (2)

Chedurasamunu Panamu Chesi – Chesenu Jeevayagamunu (2)    || Siluvalo Vrelade ||


3. Agaadha Samudra Jalamulainaa – Ee Premanu Arpaajaalavugaa (2)

Ee Prema Neekai Vilapinchuchu – Praanamu Dhaaraboyuchune (2)  || Siluvalo Vrelade ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Album Name: Jyothirmayuda

Vocals: Pastor Yesanna Garu

Track Music

Siluvalo Vrelade Nee Korake Track Music

More Good Friday Songs

Click Here for more Good Friday Songs

More Hosanna Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro