సిలువలో సాగింది యాత్ర | Siluvalo Sagindi Yatra Lyrics || Good Friday Special Song.
Telugu Lyrics
Siluvalo Sagindi Yatra Lyrics in Telugu
సిలువలో సాగింది యాత్ర – కరుణామయుని దయగల పాత్ర (2)
ఇది ఎవరికోసమో…– ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే || సిలువలో ||
1. పాలుగారు దేహంబు పైన – పాపాత్ముల కొరడాలు ఎన్నో… (2)
నాట్యమాడినాయి – నడివీధిని నడిపాయి (2)
నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయెప్రేమ (2)
ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే || సిలువలో ||
2. చెళ్ళుమని కొట్టింది ఒకరు – తన మోముపై న ఉమ్మింది మరియొకరు (2)
బంతులాడినారు – బాధలను పెట్టినారు (2)
నోరు తెరువలేదాయె ప్రేమ – బదులు పలుకలేదాయె ప్రేమ (2)
ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే || సిలువలో ||
3. వెనుకనుండి తన్నింది ఒకరు – తనముందు నిలిచి నవ్వింది మరియొకరు (2)
గేలిచేసినారు – పరిహాసమాడినారు (2)
నోరు తెరువలేదాయె ప్రేమ – బదులు పలుకలేదాయె ప్రేమ (2)
ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే || సిలువలో ||
English Lyrics
Siluvalo Sagindi Yatra Lyrics in English
Siluvalo Saagindi Yaatra – Karunamayuni Dhayagala Paathra (2)
Idi Evarkosamo…– Ee Jagathi Kosame – Ee Janulu Kosame || Siluvalo ||
1. Palugaaru Dhehambu Paina – Papaathmula Koradaalu Enno… (2)
Natya Maadinaayi – Nadiveedhini Nadipaayi (2)
Noru Theruvalaedayi Prema Badhulu Palukalaedaye Prema (2)
Idi Evarkosamo – Ee Jagathi Kosame – Ee Janulu Kosame || Siluvalo ||
2. Chellumani Kottindi Okaru – Thana Momupai Na Ummindhi Mariokaru (2)
Banthulaadinaaru – Baadhalanu Pettinaaru (2)
Noru Theruvalaedayi Prema – Badhulu Palukalaedayi Prema (2)
Idi Evarkosamo – Ee Jagathi Kosame – Ee Janulu Kosame || Siluvalo ||
3. Venukanundi Thannindi Okaru – Thanamundu Nilichi Navvindi Mariokaru (2)
Gaelichesinaaru – Parihaasamaadinaaru (2)
Noru Theruvalaedayi Prema – Badhulu Palukalaedayi Prema (2)
Idi Evarkosamo – Ee Jagathi Kosame – Ee Janulu Kosame || Siluvalo ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Chords
Siluvalo Sagindi Yatra Song Chords
Bm D A Bm
సిలువలో సాగింది యాత్రా – కరుణామయుని దయగల పాత్ర #2#
A G A Bm 1
ఇది ఎవరికోసమో… ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే || సిలువలో ||
Bm D A Bm
1. పాలు గారు దేహము పైన – పాపాత్ముల కొరడాలెన్నో#2#
G A
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి #2#
Bm D A
నోరు తెరువలేదాయే ప్రేమా… బదులు పలుకలేదాయె ప్రేమ (2)
A G A Bm 1
ఇది ఎవరికోసమో… ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే || సిలువలో ||
How to Play on Keyboard
Siluvalo Sagindi Yatra Song on Keyboard
Track Music
Siluvalo Sagindi Yatra Track Music
Ringtone Download
Siluvalo Sagindi Yatra Ringtone Download
Mp3 Song Download
Siluvalo Sagindi Yatra Mp3 Song Download
More Good Friday Songs
Click Here for more Good Friday Songs