సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల | Siluvalo Bali Aina Devuni Gorrepilla Lyrics

Telugu Lyrics

Siluvalo Bali Aina Song Lyrics in Telugu

సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల

విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు (2)


1. ఆనాటి యూదులే నిన్ను జంపిరనుకొంటి (2)

కాదు కాదయ్యయ్యో – నా పాప ఋణమునకే (2)     || సిలువలో ||


2. నా యతిక్రమములకై – నలుగగొట్టబడి (2)

నా దోషముల నీవు – ప్రియముగను మోసితివా (2)   || సిలువలో ||


3. మృదువైన నీ నుదురు – ముండ్ల పోట్ల చేత (2)

సురూపము లేక – సోలిపోతివా ప్రియుడా (2)      || సిలువలో ||


4. నా రోగముల నీపై నమ్రతతో భరియించి (2)

తృణీకరింపబడి – ప్రాణమర్పించితివి (2)        || సిలువలో ||


5. వ్యసనాక్రాంతుడవుగా – వ్యాధి ననుభవించి (2)

మౌనము ధరియించి – మరణమైతివా ప్రభువా (2)   || సిలువలో ||


6. నా పాప దోషముచే – నే చచ్చి యుండగనే (2)

మరణమై నాకొరకు – మరి తిరిగి లేచితివా (2)         || సిలువలో ||


7. పరమున కెత్తబడిన – ప్రియ యేసురాకడకై (2)

పదిలముగ కనిపెట్టి – పాడెదను హల్లెలూయ (2)    || సిలువలో ||

English Lyrics

Siluvalo Bali Aina Song Lyrics in English

Siluvalo Bali Aina Dhevuni Gorrepilla

Viluvaina Nee Preman Vivarintu Sriyesu (2)


1. Anati Yudhule Ninu Jampiranukonti (2)

Kaadu Kaadayyayo – Naa Paapa Runamunake (2)      || Siluvalo ||


2. Naa Yatikramamulakai – Nalugagottabadi (2)

Naa Doshamula Neevu – Priyamuganu Mositiva (2)      || Siluvalo ||


3. Mruduvaina Nee Nudhuru – Mundla Potla Chetha (2)

Surupamu Leka – Solipothiva Priyuda (2)      || Siluvalo ||


4. Naa Rogamula Neepai Namrathatho Bharinchii (2)

Trunikarimpabadhi – Pranamarpinchitivi (2)      || Siluvalo ||


5. Vyasanaakrantudavugaa – Vyaadhi Nanubhavinchi (2)

Maunamu Dharinchii – Maranamaithiva Prabhuvaa (2)      || Siluvalo ||


6. Naa Paapa Doshamuche – Ne Chachi Yundaganee (2)

Maranamai Naakoraku – Mari Thirigi Lechithiva (2)      || Siluvalo ||


7. Paramuna Ketthabadina – Priya Yesurakadaikai (2)

Padhilamuga Kanipetti – Paadedhanu Halleluyya (2)       || Siluvalo ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

How to Play on Keyboard

Siluvalo Bali Aina Song on Keyboard

More Good Friday Songs

Click Here for more Good Friday Songs

More Andhra Kraisthava Keerthanalu Songs

Click here for more Andhra Kraisthava Keerthanalu Songs

Leave a comment

You Cannot Copy My Content Bro