సిలువ సాక్షిగా యేసు సిలువను | Siluva Sakshiga Yesu Siluvanu Song Lyrics

Siluva Sakshiga Yesu Siluvanu | శిలువ సాక్షిగా యేసు సిలువను| Telugu Christian Songs-Lent Songs

Telugu Lyrics

Siluva Sakshiga Lyrics in Telugu

సిలువ సాక్షిగా యేసు సిలువను – సిలువ మోయుచు ప్రకటించెదను (2)

ఇదే నా వేదన – ఇదే నా ప్రార్థన     || సిలువ ||


1. యేసు ఒళ్ళు చీల్చెను కుల కొరడా దెబ్బలే – క్రీస్తు తలను గుచ్చెను మత ముళ్ల కిరీటమే (2)

మేకులు దిగ గొట్టెను పదవి వ్యామోహమే

సిలువలో వ్రేలాడ దీసెను అధికారమే

కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో        || సిలువ ||


2. లోక పాప క్షమాపణ యేసు సిలువ రక్తమే- పాప శాప విమోచన యేసు సిలువ మార్గమే (2)

దైవమా నవ పాలన క్రీస్తు సిలువ జీవమే

సమ సమాజ స్థాపనలో యేసు సిలువ సత్యమే

కులమా కళ్ళు పొడచుకో – మతమా ఉరి పోసుకో           || సిలువ ||

English Lyrics

Siluva Sakshiga Lyrics in English

Siluva sakshigaa Yesu siluvanu – siluva moyuchu prakatinchedhanu (2)

Idhe naa vedhana – idhe naa praarthana       || Siluva ||


1. Yesu Vollu cheelchenu kula koradaa dhebbalae –

Kristu thalanu gucchenu matha mulla kireetame (2)

Mekulu dhiga gottenu padhavi vyaamohame

Siluvalo vrelaadu dheesenu adhikaramae

Kulamaa kallu podachuko – mathamaa uri posuko       || Siluva ||


2. Loka paapa kshamaapana Yesu siluva rakthame –

paapa shaapa vimochana Yesu siluva maargame (2)

Dhaivamaa nava paalana Kristu siluva jeevamae

Sama samaja sthaapana lo Yesu siluva sathyamae

Kulamaa kallu podachuko – matamaa uri posuko       || Siluva ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Siluva Sakshiga Ringtone Download

More Good Friday Songs

Click Here for more Good Friday Songs

More Andhra Krasithava Keerthanalu

Click Here for more Andhra Krasithava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro