సిలువ చెంత చేరిననాడు | Siluva Chentha Cherina Nadu Lyrics

Siluvachenta cherinanaadu||సిలువ చెంత చేరిననాడు || Bro John Bilmoria

Telugu Lyrics

Siluva Chentha Cherina Nadu Lyrics in Telugu

సిలువ చెంత చేరిననాడు – కలుషములను కడిగివేయున్ (2)

పౌలువలెను సీలవలెను (2)

సిద్ధపడిన భక్తులజూచి (2)     || సిలువ ||


1. కొండలాంటి బండలాంటి – మొండి హృదయంబు మండించుము (2)

పండియున్న పాపులనైన (2)

పిలచుచుండే పరము చేర (2)     || సిలువ ||


2. వంద గొర్రెల మందలోనుండి – ఒకటి తప్పి ఒంటరియాయె (2)

తొంబది తొమ్మిది గొర్రెల విడిచి (2)

ఒంటరియైన గొర్రెను వెదకెన్ (2)   || సిలువ ||


3. తప్పిపోయిన కుమారుండు – తండ్రిని విడచి తరలిపోయే (2)

తప్పు తెలిసి తిరిగి రాగా (2)

తండ్రియతని జేర్చుకొనియే (2)    || సిలువ ||


4. పాపి రావా పాపము విడచి – పరిశుద్ధుల విందుల జేర (2)

పాపుల గతిని పరికించితివా (2)

పాతాళంబే వారి యంతము (2)   || సిలువ ||

English Lyrics

Siluva Chentha Cherina Nadu Lyrics in English

Siluva Chenta Cherin Nadu – Kalushamulani Kadigiveyun (2)

Pauluvalenu Siluvalenu (2)

Siddhapadina Bhakthulajoochi (2)     || Siluva ||


1. Kondalanti Bandalanti – Mondi Hrudayambu Mandinchumu (2)

Pandiyunna Papulanaina (2)

Pilachuchunde Paramu Chera (2)     || Siluva ||


2. Vandha Gorrela Mandhalonundi – Okati Thappi Ontariayae (2)

Thombadi Thommidi Gorrela Vidichi (2)

Ontariyaina Gorrenu Vedakene (2)     || Siluva ||


3. Thappipoyna Kumarundu – Thandrina Vidachi Tharalipoae (2)

Thappu Thelisi Thirigi Raga (2)

Thandriyatani Jerchukoniyae (2)      || Siluva ||


4. Papi Rava Papaamu Vidachi – Parishuddhula Vindhula Jera (2)

Papula Gathini Parikinchithivaa (2)

Paatalambhe Vaari Yanthamu (2)     || Siluva ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Mp3 Song Download

Siluva Chentha Cherina Nadu Mp3 Song Download

More Good Friday Songs

Click Here for more Good Friday Songs

More Andhra Krasithava Keerthanalu

Click Here for more Andhra Krasithava Keerthanalu

Leave a comment

You Cannot Copy My Content Bro