సీయోను నీ దేవుని | Seeyonu Nee Devuni Song Lyrics

Telugu Lyrics

Seeyonu Nee Devuni Song Lyrics in Telugu

సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము (2)

శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుము (2)

యేసే మన విమోచన – హల్లెలూయా హల్లేలూయా

యేసే మన సమాదానం – హల్లెలూయా హల్లేలూయా

యేసే మన రక్షణ – హల్లెలూయా హల్లేలూయా

యేసే మన రారాజు – హల్లెలూయా ఆమేన్ (2)


1) మా ఊటలన్నియు నీ యందు వున్నవని  (2)

పాటలు పాడుము నాట్యము చేయుము (2)   || యేసే ||


2)ఇమ్మనుయేలుగ ఇనాల్లు తోడుగ (2)

జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదం (2)   || యేసే ||


3) అల్ఫా ఒమేగ ఆద్యంతమాయనే (2)

ఆమేన్ అనువానిని ఆరాధించెదం (2)   || యేసే ||

English Lyrics

Seeyonu Nee Devuni Song Lyrics in English

Seeyonu Nee Devuni Keerthinchi Koniyaadumu (2)

Sree Yesu Raajuni Priya Sanghamaa Sthothrinchi Poojimpumu (2)

Yese Mana Vimochana – Hallelooyaa Hallelooyaa

Yese Mana Samaadhaanam – Hallelooyaa Hallelooyaa

Yese Mana Rakshana – Hallelooyaa Hallelooyaa

Yese Mana Raaraaju – Hallelooyaa Aamen (2)


1) Maa Ootalanniyu Nee Yandu Unnavani (2)

Paatalu Paadumu Naatyamu Cheyumu (2) || Yese ||


2) Immaanuyeluga Innaallu Thoduga (2)

Jihvaaphalamarpinchi Sannuthinchedam (2) || Yese ||


3) Alphaa Omega Aadyanthamaayane (2)

Aamen Anuvaanini Aaraadhinchedam (2) || Yese ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Seeyonu Nee Devuni Song Lyrics

Pastor Yesupaul Other Songs

Unnavadavu Anuvadavu

Uthsavam Mahothsavam

Leave a comment

You Cannot Copy My Content Bro