శతకోటి వందనాలు నా యేసయ్యా | Sathakoti Vandhanalu Na Yesayya Song Lyrics
Telugu Lyrics
Sathakoti Vandhanalu song lyrics in telugu
శతకోటి వందనాలు నా యేసయ్యా – గతమంత నీ కృపలో కాచితివయ్యా (2)
నూతన బలము నూతన శక్తి మా కొసగుమయ్యా – ఎనలేని నీ ప్రేమను
మాపై చూపించుమయ్య (2) || శతకోటి ||
1.శ్రమలు, శోధనలు ఇరుకు,ఇబ్బందులు – ఎన్నెన్నో కలిగి కన్నీరు విడిచిన (2)
కన్నీరు నాట్యముగ మార్చివేసినావు మాతోడు నీవై నడిపించినావు (2)
నూతన బలము నూతన శక్తి మా కొసగుమయ్యా – ఎనలేని నీ ప్రేమను
మాపై చూపించుమయ్య (2) || శతకోటి ||
2.ఆత్మీయ యాత్రలో అలసిపోయిన నీ శక్తితో నింపి బలపరచినావు (2)
పక్షిరాజువలె నన్ను పైకెగరజేసి ఆకాశవీధిలో విహరింపజేశావు (2)
నూతన బలము నూతన శక్తి మా కొసగుమయ్యా – ఎనలేని నీ ప్రేమను
మాపై చూపించుమయ్య (2) || శతకోటి ||
3.దినములు జరుగుచుండగ నీ కార్యములు నూతనపరచుము నా యేసయ్యా (2)
ఈ సమయములో మెండైన దీవెనలు కురిపించుమయా కృపగల దేవ (2) || శతకోటి ||
English Lyrics
Sathakoti Vandhanalu song lyrics in English
Sathakoti Vandhanalu Naa Yesayya – Gathamantha Nee Krupalo Kaachithivayya (2)
Noothana balamu Noothana Sakthi Maakosagumaya – Enaleni Nee Premanu Maapai
Choopinchumayya (2) || Sathakoti ||
1.Sramalu,Sodhanalu,Iruku,Ibbandhulu – Ennenno Kaligi Kanneeru Vidachina (2)
Kaneeru Naatyamuga Maarchivesinavu Maathodu Neevai Nadipinchinavu (2)
Noothana balamu Noothana Sakthi Maakosagumaya – Enaleni Nee Premanu Maapai
Choopinchumayya (2) || Sathakoti ||
2. Aathmeeya Yaathralo Alasipoyina Nee Sakthitho Nimpi Balaparachinavu (2)
Pakshirajuvale Nannu Paikegarajesi Aakasaveedhilo Viharimpajesavu (2)
Noothana balamu Noothana Sakthi Maakosagumaya – Enaleni Nee Premanu Maapai
Choopinchumayya (2) || Sathakoti ||
3.Dhinamulu Jaruguchundaga Nee Karyamulu Noothanaparachumu Naa Yesayyaa (2)
Ee Samayamlo Mendaina Dheevenalu Kuripinchumayaa Krupagala Dheva (2)
|| Sathakoti ||
Song Credits
Tune & Lyrics: John Kennedy Bethapudi
Vocals: Anjana Sowmya
Music: KWJ Prem
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Christmas Songs
Click here for more Latest Telugu Christmas Songs