సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము | Sarvonathuda

సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము | Sarvonathuda || Telugu Christian Worship Song by Hosanna Ministries

Telugu Lyrics

Sarvonathuda Song Lyrics in Telugu

సర్వోన్నతుడా – నీవే నాకు ఆశ్రయదుర్గము (2)

ఎవ్వరులేరు – నాకు ఇలలో (2)

ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా (2)


1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట – నిలువలేరని యెహోషువాతో (2)

వాగ్దానము చేసినావు – వాగ్దాన భూమిలో చేర్చినావు (2)   || సర్వోన్నతుడా ||


2. నిందలపాలై నిత్య నిబంధన – నీతో చేసిన దానియేలుకు (2)

సింహాసనమిచ్చినావు – సింహాల నోళ్లను మూసినావు (2)   || సర్వోన్నతుడా ||


3. నీతి కిరీటం దర్శనముగా – దర్శించిన పరిశుద్ధ పౌలుకు (2)

విశ్వాసము కాచినావు – జయజీవితము నిచ్చినావు (2)    || సర్వోన్నతుడా ||

English Lyrics

Sarvonathuda Song Lyrics English

Sarvonathuda – Neeve Naaku Aasrayadhurgamu (2)

Evaruleeru – Naaku Ilalo (2)

Aadharana Neevega – Aanandham Neevega (2)


1. Nee Dhinamulanniṭa Evaru Nee Yeduta – Niluvaleerani Yehoshuvaatho (2)

Vagdhaanamu Chesinaavu – Vagdhaana Bhumilo Cherchinaavu (2)

|| Sarvonathuda ||


2. Nindhalapaalai Nithya Nibandhana – Neetho Cheysina Dhaaniyeluku (2)

Simhaasanamicchinaavu – Simhaala Nollanu Moosinaavu (2)

|| Sarvonathuda ||


3. Neethi Kireetam Dharshanamuga – Dharshinchina Parishuddha Pouluku (2)

Viswasamu Kacchinaavu – Jayajeevithamu Nicchinaavu (2)   || Sarvonathuda ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics and Vocal: Pastor Yesanna Garu

Ringtone Download

Sarvonathuda Ringtone Download

Mp3 song Download

Sarvonathuda Mp3 song Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro