సర్వ యుగములలో సజీవుడవు | Sarvayugamulalo Sajeevudavu Song Lyrics

Telugu Lyrics

Sarvayugamulalo Sajeevudavu Song Lyrics in Telugu

సర్వ యుగములలో సజీవుడవు – సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును

కొనియాడదగినది నీ దివ్య తేజం – నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా  || సరిపోల్చగలనా ||


1. ​ప్రేమతో ప్రాణమును అర్పించినావు –

శ్రమల సంకెళ్ళైన  శత్రువును కరుణించువాడవు నీవే (2)

​శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు –

జగతిని జయించిన జయశీలుడా (2)    || సర్వ యుగములలో ||


​2. ​స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు –

శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే  (2)

నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను –

మరణము గెలిచిన బహు ధీరుడా  (2)     || సర్వ యుగములలో ||


​3. ​కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు –

బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను  (2)

​నెమ్మది కలిగించే నీ బాహుబలముతో –

శత్రువు నణచిన బహు శూరుడా   (2)    || సర్వ యుగములలో ||

English Lyrics

Sarvayugamulalo Sajeevudavu Song Lyrics in English

Sarvayugamulalo Sajeevudavu – Saripolchagalanaa Nee Samardhyamunu

Koniyadadhaginadhi Nee Dhivyathejam – Naa Dhyanam Naa Pranam Neeve Yesayyaa 

|| Saripolchagalanaa ||


1.Prematho Pranamunu Arpinchinavu –

Sramala Sankellaina Sathruvunu Karuninchuvadavu Neeve (2)

Soorulu Nee Yedhuta Veerlu Kaarennadu –

Jagathini Jayinchina Jayaseeluda (2)  || Sarva Yugamulalo ||


2. Sthuthulatho Dhurgamunu Sthapinchuvadavu –

Srungadhwanulatho Sainyamu Nadipinchuvadavu Neeve  (2)

Nee Yandhu Dhairyamunu Ne Pondhukonedhanu –

Maranamu Gelichina Bahu Dheerudaa  (2)  || Sarva Yugamulalo ||


3.Krupalatho Rajyamunu Sthiraparachu Neevu –

Bahutharamulaku Sobhathisayamugaa Chesithivi Nannu  (2)

Nemmadhi Kaliginche Nee Baahubalamutho –

Sathruvu Nanachina Bahu Soorudaaa  (2)  || Sarva Yugamulalo ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Sarvayugamulalo Sajeevudavu Song Lyrics

How to Play on Keyboard

Sarvayugamulalo Sajeevudavu Song on Keyboard

Track Music

Sarvayugamulalo Sajeevudavu Track Music

Ringtone Download

Sarvayugamulalo Sajeevudavu Ringtone Download

MP3 song Download

Sarvayugamulalo Sajeevudavu MP3 song Download

More Hosanna Ministries Songs

Click Here for more Hosanna Ministries Songs

Leave a comment

You Cannot Copy My Content Bro