సర్వశక్తుడా సర్వోన్నతుడా | Sarvasakthuda Sarvonnathuda song Lyrics

Telugu Lyrics

Sarvasakthuda Sarvonnathuda Lyrics in Telugu

సర్వశక్తుడా – సర్వోన్నతుడా

సకల జనుల – స్తుతులకు పాత్రుడా

సమస్తము నీ యెదుట

మోకరిల్లుచున్నది       (2)   || సర్వశక్తుడా ||


1. నీ రక్తములో కలదు – పాపక్షమాపణ        

నీ హస్తములో కలదు – సకలదీవెన  (2)

నీ మాటలో కలదు – జీవము  (2)

నీ మహిమను వివరింప తరమా 

మాదు  యేసయ్య    (2)   || సర్వశక్తుడా ||


2. నీ మార్గములో కలదు – నిత్య జీవము

నీ సన్నిధిలో కలదు – నిత్య సంతోషము   (2)

నీ కృపలో కలదు – ఐశ్వర్యము  (2)

నీ మహిమను వివరింప తరమా 

మాదు  యేసయ్య      (2)    || సర్వశక్తుడా ||

English Lyrics

Sarvasakthuda Sarvonnathuda Lyrics in English

Sarvasakthuda – Sarvonnathuda

Sakala Janula – Sthuthulaku Pathruda

Samastamu Nee Yedhuta

Mokarilluchunnadhi  (2) || Sarvasakthuda ||


1. Nee Rakthamulo Kaladhu – Paapakshamapana

Nee Hasthamulo Kaladhu – Sakala Dheevena (2)

Nee Maatalo Kaladhu – Jeevamu (2)

Nee Mahimanu Vivarimpatharamaa

Maadhu Yesayya ( Sarvasakthuda )  (2) || Sarvasakthuda ||


2. Nee Maargamulo Kaladhu – Nithya Jeevamu

Nee Sannidhilo Kaladhu – Nithya Santhoshamu (2)

Nee Krupalo kaladhu – Iswaryamu (2)

Nee Mahimanu Vivarimpatharamaa

Maadhu Yesayya  (2) || Sarvasakthuda ||

Song Credits

Lyrics, Tune, Voice & Editing: Gershom

Music & Keys: R. Jonathan

Tabla & Dholak: N. Jonathan

Videography: G. Sreenivasulu

Youtube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

You Cannot Copy My Content Bro