సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా | Sarvanga Sundara Song Lyrics

Telugu Lyrics

Sarvanga Sundara Song Lyrics in Telugu

సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా

యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా – పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా (2)


1.నా ప్రార్థన ఆలకించువాడా – నా కన్నీరు తుడుచువాడా  (2)

నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై – నాకు తోడై నిలిచితివా (2)   ||సర్వాంగ||


2.నా శాపములు బాపినావా – నా ఆశ్రయ పురమైతివా (2)

నా నిందలన్నిటిలో యెహోషాపాతువై – నాకు న్యాయము తీర్చితివా (2)  ||సర్వాంగ||


3.నా అక్కరలు తీర్చినావా – నీ రెక్కల నీడకు చేర్చినావా (2)

నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై – నాకు జయ ధ్వజమైతివా (2)     ||సర్వాంగ||

English Lyrics

Sarvanga Sundara Song Lyrics in English

Sarvanga Sundara Sadhguna Sekharaa..

Yesayya.. Ninnu Seeyonulo Choochedha.. – Paravasinchi Paaduthoo.. Paravallu Throkkedhaa (2)


1.Naa Prardhana Aalakinchuvaadaa.. – Naa Kanneeru Thuduchuvadaa  (2)

Naa Sodhanalannitilo Immanuyeluvai – Naku Thodai Nilichithiva  (2)    ( Sarvanga )


2.Naa Saapamulu Baapinaava – Naa Aasraya Puramaithivaa  (2)

Naa Nindhalannitilo Yehoshapathuvai – Naku Nyayamu Theerchithivaa..  (2)    ( Sarvanga )


3.Naa Akkaralu Theerchinaava – Nee Rekkala Needaku Cherchinava..  (2)

Naa Apajayaalannitilo Yehovaa Nissivai – Naku Jaya Dwajamaithivaa  (2)     ( Sarvanga )

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Sarvanga Sundara Song Lyrics

How to Play on Keyboard

Sarvanga Sundara Song on Keyboard

Track Music

Sarvanga Sundara Track Music

Ringtone Download

Sarvanga Sundara Ringtone Download

MP3 song Download

Sarvanga Sundara MP3 song Download

More Hosanna Songs

Click Here for more hosanna ministries songs

Leave a comment

You Cannot Copy My Content Bro