సర్వలోక ప్రభువునకు | Sarvaloka Prabhuvunaku Song Lyrics

సర్వలోక ప్రభువునకు | Sarvaloka Prabhuvunaku Song Lyrics || Old Telugu Christian Song

Telugu Lyrics

Sarvaloka Prabhuvunaku Song Lyrics in Telugu

సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము

సర్వలోక ప్రభువు గనుక (2)

నిశ్చయమైన జయము…


1. రాజ్యసువార్త ప్రకటించు – సభకు జయము

క్రీస్తులో అన్నీచోట్ల (2)

వారికి జయము… || సర్వలోక ||


2. తండ్రికిని కుమారునికిని – పరిశుద్ధాత్మకును జయము

ఇహపరములయందు (2)

శాశ్వతకాలము జయము…  || సర్వలోక ||

English Lyrics

Sarvaloka Prabhuvunaku Song Lyrics in English

Sarvaloka Prabhuvunaku Sampurṇa Jayamu

Sarvaloka Prabhuvu Ganuka (2)

Niscayamaina Jayamu


1. Rajyasuvarta Prakaṭinncu Sabhaku Jayamu

Kristulo Annicoṭla (2)

Variki Jayamu… || Sarvaloka ||


2. Tandrikini Kumarunikini Parisud Dhatmakunu Jayamu

Ihaparamulayandu(2)

Sasvatakalamu Jayamu… || Sarvaloka ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

More Worship Songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro