సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు | Sarirarevvaru Song Lyrics

సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు | Sarirarevvaru Song Lyrics || Telugu Christian Worship Song by Hosanna Ministries

Telugu Lyrics

Sarirarevvaru Song Lyrics in Telugu

సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు (2)

సర్వము నెరిగిన సర్వేశ్వరునికి – సరిహద్దులు లేని పరిశుద్ధునికి (2)

సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు (2)


1. నమ్మదగిన వాడే నలుదిశల నెమ్మది కలుగజేయువాడే (2)

నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే –

నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే (2)    || సరిరారెవ్వరూ ||


2. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే (2)

ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే –

నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే (2)   || సరిరారెవ్వరూ ||


3. పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే (2)

శ్రేష్ఠమైన పునరుత్థాన బలము యిచ్చినాడే –

నాకై అతిత్వరలో మహిమతో రానైయున్నావాడే (2)   || సరిరారెవ్వరూ ||

English Lyrics

Sarirarevvaru Song Lyrics in English

Sariraarevvaru Na Priyudaina Yesayyaku (2)

Sarvamu Nerigina Sarveswaruniki – Sarihaddhulu Leni Parishuddhuniki (2)

Sariraarevvaru Na Priyudaina Yesayyaku (2)


1. Nammadhagina Vaade Naludishala Nemmadhi Kalugajeyuvaade (2)

Najeeru Vrathamu Jeevitamantha Anusarinchinaade –

Nakai Niluvella Siluvalo Naligi Kariginaade (2)    || Sariraarevvaru ||


2. Aarogya Pradhaathaye Sampurna Swasthatha Anugrahinchuvaade (2)

Aashcharya Kriyalu Jeevithamantha Cheyuchu Thiriginaade –

Nakai Koradaala Dhebbalanu Anubhavinchinaade (2)   || Sariraarevvaru ||


3. Punarutthaanude Jayaseeli Mruthini Jayinchi Lechinaade (2)

Shreshthamaina Punarutthaana Balamu Yicchinaade –

Nakai Athithvaralo Mahimatho Raanai Unnaavaade (2)   || Sariraarevvaru ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics: Pastor Yesanna Garu

Vocals: Pastor Ramesh Garu

Music By: Srikanth D

Track Music

Sarirarevvaru Track Music

Mp3 song Download

Sarirarevvaru Mp3 song Download

More Hosanna Ministries songs

Click Here for more Hosanna Ministries songs

Leave a comment

You Cannot Copy My Content Bro