సంతోషమే సమాధానమే | Santhoshame Samadhaname Song Lyrics

సంతోషమే సమాధానమే | Santhoshame Samadhaname Song Lyrics || Telugu Christian Worship Song

Telugu Lyrics

Santhoshame Samadhaname Song Lyrics in Telugu

సంతోషమే సమాధానమే (3)

చెప్ప నశక్యమైన సంతోషం (2)


1. నా హృదయము వింతగ మారెను (3)

నాలో యేసు వచ్చినందునా (2)        || సంతోషమే ||


2. తెరువబడెను నా మనోనేత్రము (3)

క్రీస్తు నన్ను ముట్టినందునా (2)        || సంతోషమే ||


3. ఈ సంతోషము నీకు కావలెనా (3)

నేడే యేసు నొద్దకు రమ్ము (2)        || సంతోషమే ||


4. సత్య సమాధానం నీకు కావలెనా (3)

సత్యుడేసునొద్దకు రమ్ము (2)        || సంతోషమే ||


5. నిత్యజీవము నీకు కావలెనా (3)

నిత్యుడేసునొద్దకు రమ్ము (2)        || సంతోషమే ||


6. మోక్ష భాగ్యము నీకు కావలెనా (3)

మోక్ష రాజునొద్దకు రమ్ము (2)        || సంతోషమే ||


7. యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3)

ప్రవేశించు నీ హృదయమందు (2)       || సంతోషమే ||

English Lyrics

Santhoshame Samadhaname Song Lyrics in English

Santhoshame Samadhaname (3)

Cheppa Nashakyamaina Santosham (2)


1. Na Hrudayamu Vinthaga Maarenu (3)

Naalo Yesu Vachchinandhuna (2)       || Santhoshame ||


2. Theruvabadenu Na Manonethramu (3)

Kristhu Nannu Muttinandhuna (2)       || Santhoshame ||


3. Ee Santoshamu Neeku Kaavalenaa (3)

Nede Yesu Noddhaku Rammu (2)      || Santhoshame ||


4. Sathya Samaadhaanam Neeku Kaavalenaa (3)

Sathyudesu  Noddhaku Rammu (2)     || Santhoshame ||


5. Nityajeevamu Neeku Kaavalenaa (3)

Nithyudesu Noddhaku Rammu (2)    || Santhoshame ||


6. Moksha Bhaagyamu Neeku Kaavalenaa (3)

Moksha Raajunoddhaku Rammu (2)      || Santhoshame ||


7. Yesu Kristhunu Nede Cherchuko (3)

Praveshinchu Nee Hrudayamandhu (2)     || Santhoshame ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Santhoshame Samadhaname Ringtone Download

More Worship songs

Click Here for more Telugu Christian Worship Songs

Leave a comment

You Cannot Copy My Content Bro