సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో | Sangeetha Nadamutho

సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో | Sangeetha Nadamutho || Sung By Sp Bala Subrahmanyam Garu

Telugu Lyrics

Sangeetha Nadamutho Lyrics in Telugu

సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో

నీ ప్రేమ గీతం పాడెద – నీ గొప్ప కార్యం చాటెద

నా జీవితం మార్చిన యేసయ్యా – ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా     || సంగీత ||


1. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి –

కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2)

పాపములు క్షమియించి నను మార్చిన

దోషములు భరియించి దరిచేర్చిన       || నీ ప్రేమ ||


2. నా కష్ట సమయమున నా చెంతనే నిలచి –

విడువక నడిపించిన విధమును వివరించెద (2)

క్షేమమును కలిగించి నను లేపిన

దీవెనలు కురిపించి కృపచూపిన          || నీ ప్రేమ ||


3. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి –

కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2)

వాక్యముతో దర్శించి బలపరిచిన

సత్యముతో సంధించి స్థిరపరిచిన         || నీ ప్రేమ ||

English Lyrics

Sangeetha Nadamutho Lyrics in English

Sangeetha Nadamutho Sthothra Sankeerthanatho

Nee Prema Geetham Paadedha – Nee Goppa Karyam Chaatedha

Naa Jeevitham Maarchina Yesayyaa – Ee Nee Runam Theerchuta Yetulayyaa

  || Sangeetha ||


1. Naa Katina Hrudhayamuna Kaarnyamunu Nimpi –

Kaluvalu Pooyinchina Krupalanu Koniyaadedha (2)

Paapamulu Kshamiyinchi Nanu Maarchina

Dhoshamulu Bhariyinchi Dharicherchina    || Nee Prema ||


2. Naa Kasta Samayamuna Naa Chenthane Nilichi –

Viduvaka Nadipinchina Vidhamunu Vivarinchedha (2)

Kshemamunu Kaliginchi Nanu Lepina

Dheevenalu Kuripinchi Krupachoopina    || Nee Prema ||


3. Naa Dukha Dhinamulalo Odharpu Kaliginchi –

Kanneetini Thudichina Kramamunu Prakatinchedha (2)

Vaakyamutho Dharshinchi Balaparachina

Sathyamutho Sandhinchi Sthiraparichina   || Nee Prema ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Ringtone Download

Sangeetha Nadamutho Ringtone Download

Track Music

Sangeetha Nadamutho Track Music

More Praise Songs

Click Here for more Telugu Christian Praise Songs

Leave a comment

You Cannot Copy My Content Bro