సంఘమా సిద్దపడుమా | Sangama Siddapaduma Song Lyrics

సంఘమా సిద్దపడుమా | Sangama Siddapaduma Song Lyrics || Telugu Christian Gospel Song

Telugu Lyrics

Sangama Siddapaduma song lyrics in Telugu

క్రీస్తు అనే బండపై కట్టబడిన సంఘమా …..

క్రీస్తు రాకడ కొరకు నీవు సిద్ధమా.. (2)

క్రీస్తు రాకడ కొరకు నీవు సిద్ధమా..

సిద్ధపడాలి నీవు సిద్ధపడాలి

బుద్దిగల కన్యకలై సిద్ధపడాలి

క్రీస్తు రాకలో నీవు ఎత్తబడాలి

క్రీస్తు రాకలో నీవు ఎత్తబడాలి  || క్రీస్తు అనే బండపై ||


1. లోక మలినము నిన్ను అంటకుండను – వాక్యంతో బోధ నొందుమా

పాప బీజము నీయందు ఉండకుండ  – వాక్యమును అనుసరించుమా  (2)

వాక్యమందు నిలిచి వాక్యంలో ఫలించి  – నిర్దోషిగా నీవు నిలువుమా  (2)

సిద్ధపడాలి నీవు సిద్ధపడాలి

బుద్దిగల కన్యకలై సిద్ధపడాలి

క్రీస్తు రాకలో నీవు ఎత్తబడాలి

క్రీస్తు రాకలో నీవు ఎత్తబడాలి  || క్రీస్తు అనే బండపై ||


2. భక్తి మార్గము నీవు విడువకుండను  – ఆసక్తితో ప్రభుని వేడుమా

శోధనలలో  నీవు కృంగిపోకుండా – మెలకువతో ప్రార్ధించుమా (2)

ప్రభువునందు నిలిచి అపవాదిని జయించి ప్రార్ధనతో శక్తినొందుమా (2)

సిద్ధపడాలి నీవు సిద్ధపడాలి

బుద్దిగల కన్యకలై సిద్ధపడాలి

క్రీస్తు రాకలో నీవు ఎత్తబడాలి

క్రీస్తు రాకలో నీవు ఎత్తబడాలి  || క్రీస్తు అనే బండపై ||


3. మారుమనస్సుకు తగిన ఫలమును  – కలిగియుండి ఫలియించుమా

మహిమయుక్తమైన సంతోషము  – ఆత్మ యందు అనుభవించుమా  (2)

పరిశుద్ధాత్మ నొంది పరిశుద్ధత కలిగి – ప్రభు పోలికలో మారుమా  (2)

సిద్ధపడాలి నీవు సిద్ధపడాలి

బుద్దిగల కన్యకలై సిద్ధపడాలి

క్రీస్తు రాకలో నీవు ఎత్తబడాలి క్రీస్తు రాకలో నీవు ఎత్తబడాలి  || క్రీస్తు అనే బండపై ||

English Lyrics

Sangama Siddapaduma song lyrics in English

Kreesthu Ane Bandapai Kattabadina Sanghamaa

Kreesthu Raakada Koraku Neevu Siddhama.. (2)

Kreesthu Raakada Koraku Neevu Siddhama…

Siddhapadaali Neevu Siddhapadaali

Buddhigala Kanyaka Vale Siddhapadaali

Kreesthu Raakalo Neevu Etthabadaali

Kreesthu Raakalo Neevu Etthabadaali  || Kreesthu Ane ||


1. Loka Malinamu Ninnu Antakundanu – Vaakyamutho Bodhanondhumaa

Paapa Beejamu Neeyandhu Undakunda – Vaakyamunu Anusarinchumaa (2)

Vaakyamandhu Nilichi Vaakyamlo Phalinchi – Nirdhoshigaa Neevu Niluvumaa (2)

Siddhapadaali Neevu Siddhapadaali

Buddhigala Kanyaka Vale Siddhapadaali

Kreesthu Raakalo Neevu Etthabadaali

Kreesthu Raakalo Neevu Etthabadaali  || Kreesthu Ane ||


2. Bhakthimaargamu Neevu Viduvakundanu – Aasakthitho Prabhuni Vedumaa

Sodhanalo Neevu Krungipokundaa – Melakuvatho Prardhinchumaa (2)

Prabhuvunandhu Nilichi Apavaadhini Jayinchi Prardhantho Sakthinondhumaa (2)

Siddhapadaali Neevu Siddhapadaali

Buddhigala Kanyaka Vale Siddhapadaali

Kreesthu Raakalo Neevu Etthabadaali

Kreesthu Raakalo Neevu Etthabadaali  || Kreesthu Ane ||


3. Maarumanassuku Thagina Phalamunu – Kaligiundi Phalinchumaa

Mahimayukthamaina Santhoshamu – Aathmayandhu Anubhavinchumaa (2)

Parishuddathmanondi Parshuddhatha Kaligi  – Prabhu Polikalo Maarumaa (2)

Siddhapadaali Neevu Siddhapadaali

Buddhigala Kanyaka Vale Siddhapadaali

Kreesthu Raakalo Neevu Etthabadaali Kreesthu Raakalo Neevu Etthabadaali

|| Kreesthu Ane ||

Song Credits

Lyrics and Tune: Gunaveer Paul

Vocals: Bishop Dr. Daniel Paul

Music: Prasanth

DOP: Rex Rejoys

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Sangama Siddapaduma song lyrics

Leave a comment

You Cannot Copy My Content Bro