సంరక్షక | Samrakshaka Song Lyrics

సంరక్షక | Samrakshaka Song Lyrics || Latest Telugu Christmas Song by Prabhu Pammi

Telugu Lyrics

Samrakshaka Song Lyrics in Telugu

సంరక్షక విమోచక – రక్షక సంరక్షక

దివినే విడచి భువికేతించిన నిజ రక్షకుడా స్తోత్రం

పాపులకై మార్గము చూపించుటకుదయించిన రాజా స్తోత్రం

సర్వ లోక నాధా స్తోత్రం – సర్వ స్తుతులకు అర్హుడా స్తోత్రం

మహిమా ప్రదాత స్తోత్రం – పరలోకపు ఘనతయు నీకే

బాలురందరు వృద్ధులందరు – ఎల్లరూ పాడెదం

ఉల్లాసముతో నుతియించెదము – ఇధియే సమయము …  || సంరక్షక ||

1. ఆప్తులే మమ్ము వేదించిన – మా ఓదార్పుకై రారాజు వచ్చే

ఆత్మీయులే మమ్ము భాదించిన – ఆదరణిచ్చుటకై యేసు పుట్టె

ఉద్భవించెను రాజుల రాజుగా – దిగులేల ప్రజాలారా

బేత్లెహేమునందున జనియించె – అద్భుతం ఆశ్చర్యం … || సంరక్షక ||


2.  రమ్యముగా రవి యేతెంచెను – ఈ భువికి వెలుగును ఇచ్చుటకై

లోకపు మార్గము విడిపించుటకు – పరలోకపు మార్గము తెలుపుటకు

జనియించినాడు శ్రీ యేసుడు – మరణమును జయించుటకు

బూర ధ్వనితో తంబుర నాదముతో – మానవాళికి శుభవార్త … || సంరక్షక ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyrics – Rev. Dr. Pammi Daniel

Music, Tune, Voice – Prabhu Pammi

Keyboard & Rythm Programming – Prabhu Pammi

Track Music

Track Music

More Telugu Christmas Songs

Click Here for more Telugu Christmas Songs

Leave a comment

You Cannot Copy My Content Bro