సమీపించరాని తేజస్సులో నీవు వసియించు వాడవైనా | Sameepimparani Tejassulo Song Lyrics || Telugu Christian Worship Song
Telugu Lyrics
Samipincharani Tejassulo Song Lyrics in Telugu
సమీపించరాని తేజస్సులో నీవు – వసియించు వాడవైనా
మా సమీపమునకు దిగి వచ్చినావు – నీ ప్రేమ వర్ణింప తరమా (2)
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది -యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2)
|| సమీపించరాని ||
1. ధరయందు నేనుండి చెరయందు పడియుండ –
కరమందు దాచితివే నన్నే పరమున చేర్చితివే (2)
ఖలునకు కరుణను నొసగితివే (2) || యేసయ్యా ||
2. మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి –
నా స్థితి మార్చినది నన్నే శ్రుతిగా చేసినది (2)
తులువకు విలువను వొసగినది (2) || యేసయ్యా ||
English Lyrics
Samipincharani Tejassulo Song Lyrics in English
Sameepincharaani Thejassulo Neevu – Vasiyinchu Vaadavainaa
Maa Sameepamunaku Dhigi Vachchinaavu – Nee Prema Varnimpa Tharamaa (2)
Yesayyaa Nee Prementha Balamainadhi – Yesayyaa Nee Krupa Yentha Viluvainadhi (2)
|| Sameepincharaani ||
1.Dharayandhu Nenunda Cherayandu Padiyunda –
Karamandhu Dhachithive Nanne Paramuna Cherchithive (2)
Khalunaku Karunanu Vosagithive (2) || Yesayyaa ||
2. Mithi Leni Nee Prema Gathi Leni Nanu Choochi –
Naa Sthithi Maarchinadhi Nanne Shruthigaa Chesinadhi (2)
Thuluvaku Viluvanu vosaginadhi (2) || Yesayyaa ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
Song Credits
Lyricist: Bro: Luka Babu (Kodada)
Vocals: Bro D Aaseervadham
Album Name: Shalemu Raja
Track Music
Sameepimparani Tejassulo Track Music
More Worship Songs
Click Here for more Telugu Christian Worship Songs