సమస్తానికి ఆధారమైన యేసయ్య | Samastaniki Aadharamaina Yesayya Song Lyrics || Telugu Christian Prayer Song
Telugu Lyrics
Samastaniki Aadharamaina Yesayya Lyrics in Telugu
సమస్తానికి ఆధారమైన యేసయ్య
కృపతో నన్ను – జ్ఞాపకం చేసుకోవయ్యా
ఏ దారిలో వెళ్లాలో తెలియక – ఆగిపోయానయ్యా
మార్గము చూపించి – కరుణతో నడిపించు యేసయ్య || సమస్తానికి ||
1. ఆత్మలో క్రుంగి అలసిన నాకు – నీవే ఆధారము
నా వేదనలో ఒంటరి బ్రతుకులో – నీవే నా ఆశ్రయము || 2 ||
మార్గము చూపించి – కరుణతో నడిపించు యేసయ్య || సమస్తానికి ||
2. గడచినా కాలం నీ మేలులను – నేను తలపోయగా
నీయందే నాకు ఆశలు చిగురించి – ఆనందమునిచ్చెను || 2 ||
మార్గము చూపించి – కరుణతో నడిపించు యేసయ్య || సమస్తానికి ||
3. గాఢాంధకారం కమ్మిన వేళ – నీవే నా దీపము
కన్నీటి కెరటాలు నన్ను ముంచువేళ – నీవే నా నిరీక్షణ || 2 ||
మార్గము చూపించి – కరుణతో నడిపించు యేసయ్య || సమస్తానికి ||
English Lyrics
Samastaniki Aadharamaina Yesayya Lyrics in English
Samasthaaniki Aadharamaina Yesayya
Kruptho Nannu – Gnapakam Chesukovayya
Ye dharilo Vellalo Theliyaka – Aagipoyanayya
Maargamu Choopinchi – Karunatho Nadipinchu Yesayya || Samasthaaniki ||
1. Aathmalo Krung alasina Naaku – Neeve Aadharamu
Naa Vedhanalo Ontari Brathukulo – Neeve Naa Aashrayamu ||2 ||
Maargamu Choopinchi – Karunatho Nadipinchu Yesayya || Samasthaaniki ||
2. Gadachina Kaalam Nee Melulanu – Nenu Thalapoyaga
Neeyandhe Naaku Aasalu Chigurinchi – Aanandhamunichenu || 2 ||
Maargamu Choopinchi – Karunatho Nadipinchu Yesayya || Samasthaaniki ||
3. Gaadandhakaaram Kamminavel – Neeve Naa Dheepamu
Kanneti Keratalu Nannu Munchuvela – Neeve Naa Nireekshana || 2 ||
Maargamu Choopinchi – Karunatho Nadipinchu Yesayya || Samasthaaniki ||
Song Credits
Lyrics, Tune, Singer, Music Brother M Pradeep
Youtube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Prayer Songs
Click Here for more Telugu Christian More Prayer Songs