సమర్పణ చేయుము ప్రభువునకు | Samarpana Cheyumu Lyrics

సమర్పణ చేయుము ప్రభువునకు | Samarpana Cheyumu Lyrics || Telugu Christian Gospel Song

Telugu Lyrics

Samarpana Cheyumu Song Lyrics in Telugu

సమర్పణ చేయుము ప్రభువునకు – నీ దేహము ధనము సమయమును (2)


1. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు – ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2)

నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2)

నీవిచ్చెదవా – నీవిచ్చెదవా       || సమర్పణ ||


2. ప్రభుని ప్రేమించిన పేదరాలు – కాసులు రెండిచ్చెను కానుకగా (2)

జీవనమంతయు – దేవునికిచ్చెను (2)

నీవిచ్చెదవా – నీవిచ్చెదవా      || సమర్పణ ||


3. నీ దేహము దేవుని ఆలయము – నీ దేవుడు మలిచిన మందిరము (2)

సజీవ యాగముగా – నిచ్చెదవా (2)

నీవిచ్చెదవా – నీవిచ్చెదవా      || సమర్పణ ||

English Lyrics

Samarpana Cheyumu Song Lyrics in English

Samarpana Cheyumu Prabhuvunaku – Nee Dhehamu Dhanamu Samayamunu (2)


1. Abraamunu Adigenu Prabhuvappudu – Issaakunu Arpana Immanenu (2)

Nee Biddanu Sevaku Nichchedhavaa (2)

Neevichchedhavaa Neevichchedhavaa     || Samarpana ||


2. Prabhuni Preminchina Pedharaalu – Kaasulu Rendichchenu Kaanukagaa (2)

Jeevanamanthayu Dhevunikichchenu (2)

Neevichchedhavaa Neevichchedhavaa     || Samarpana ||


3. Nee Dhehamu Dhevuni Aalayamu – Nee Dhevudu Malichina Mandhiramu (2)

Sajeeva Yaagamugaa Nichchedhavaa (2)

Neevichchedhavaa Neevichchedhavaa     || Samarpana ||

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Song Credits

Lyricist: Dr. K Wilson Garu

More Gospel Songs

Click Here for more Telugu Christian Gospel Songs

Leave a comment

You Cannot Copy My Content Bro