సజీవుడవైన యేసయ్యా | Sajeevudavaina Yesayya Lyrics

Telugu Lyrics

Sajeevudavaina Yesayya Lyrics in Telugu

సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీవారికి –

సహాయుడవై తృప్తిపరచితివే – సముద్రమంత సమృద్ధితో (2)

ఆనందించెద నీలో అనుదినము కృపపొంది –

ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో   (2) [ సజీవుడవైన ]


1. ధనరాసులే ఇల ధనవంతులకు ఈ లోకభాగ్యము –

దాచినమేలులెన్నో దయచేసినావే ఇహపరమున నాకు (2)

శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగ చేసితివే –

శ్రేష్ఠమైననీ వాగ్దానములతో  (2)  [సజీవుడవైన]


2. క్షేమము నొందుటయే సర్వజనులకు ప్రయాసగా మారె –

 క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను (2)

నిత్యనిబంధనగా నీవాత్సల్యమును చూపితివే –

నిత్యమైననీ సత్యవాక్యముతో (2)  [ సజీవుడవైన ]


3. నలువది యేండ్లు నీస్వాస్థ్యమును మోసినది నీవే –

నీ కృపా కాంతిలో నాచేయివిడువక నడిపించుచున్నది నీవే (2)

పరమరాజ్యములో మహిమతో నింపుటకు –

అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2)    [ సజీవుడవైన ]

English Lyrics

Sajeevudavaina Yesayya Lyrics in English

Sajeevudavaina Yesayya Ninnasrayinchina Neevariki – Sahayudavai Thrupthiparachithive – Samudhramantha Samrudditho  (2)

Anandhinchidha Neelo Anudhinamu Krupapondhi – Aaradhinchedha Ninne

Aanandha Dwanulatho  (2)     ( Sajeevudavaina )


1.Dhanarasule Ila Dhanavanthulaku Ee Lokabhagyamu –

Dhachina Melulenno Dhayachesinave Ihaparamuna Naaku (2)

Sramala Maargamunu Nireekshana Dhwaramuga Chesithive –

Sreshtamaina Nee Vaaghdhanamulatho  (2)    ( Sajeevudavaina )


2.Kshemamu Nondhutaye Sarvajanulaku Pryasamugaa Mare –

Kshemadharamu Neevai Dheerghayuvutho Santhrupthi Parathuvu Nannu (2)

Nithyanibandhanagaa Nee Vathsalyamunu Choopithive  –

Nithyamaina Nee Sathyavakyamutho  (2)    ( Sajeevudavaina )


3. Naluvadhi Yendlu Nee Swasthyamunu Mosinadhi Neeve-

Nee Krupa Kanthilo Naa Cheyividuvaka Nadipinchuchunnadhi Neeve (2)

Paramarajyamulo Mahimatho Nimputaku  –

Anugrahinchithive Paripurnamaina Nee Upadheshamunu  (2)     ( Sajeevudavaina )

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Sajeevudavaina Yesayya Lyrics

How to Play on Keyboard

Sajeevudavaina Yesayya Song on Keyboard

Track Music

Sajeevudavaina Yesayya Track Music

Ringtone Download

Sajeevudavaina Yesayya Ringtone Download

More Hosanna Ministries Songs

Click here for more hosanna ministries songs

Leave a comment

You Cannot Copy My Content Bro