సాగిలపడి మ్రొక్కెదము | Saagilapadi Mrokkedamu Song Lyrics || Andhra Kraisthava Keerthanalu – Old Telugu Worship Song
Telugu Lyrics
Saagilapadi Mrokkedamu Song Lyrics in Telugu
సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో
మన ప్రభు యేసుని ఆ ఆ ఆ ఆ (2) || సాగిలపడి ||
1. మోషేకంటే శ్రేష్టుడు – అన్ని మోసములనుండి విడిపించున్ (2)
వేషధారులన్ ద్వేషించున్ – ఆశతో మ్రొక్కెదము (2) || సాగిలపడి ||
2. అహరోనుకంటే శ్రేష్టుడు – మన ఆరాధనకు పాత్రుండు (2)
ఆయనే ప్రధాన యాజకుడు – అందరము మ్రొక్కెదము (2) || సాగిలపడి ||
3. ఆలయముకన్న శ్రేష్టుడు – నిజ ఆలయముగా తానే యుండెన్ (2)
ఆలయము మీరే అనెను – ఎల్లకాలము మ్రొక్కెదము (2) || సాగిలపడి ||
4. యోనా కంటె శ్రేష్టుడు – ప్రాణ దానముగా తన్ను అర్పించెన్ (2)
మానవులను విమోచించెన్ – ఘనపరచి మ్రొక్కెదము (2) || సాగిలపడి ||
English Lyrics
Saagilapadi Mrokkedamu Song Lyrics in English
Saagilapadi Mrokkedamu Sathyamutho Athmatho
Mana Prabhu Yesuni Aa Aa Aa Aa (2) || Saagilapadi ||
1. Moshe Kante Shreshtudu – Anni Mosamulanundi Vidipinchun (2)
Veshadharulan Dhveshinchun – Ashatho Mrokkedamu (2) || Saagilapadi ||
2. Aharonu Kante Shreshtudu – Mana Aradhanaku Pathrundu (2)
Ayane Pradhana Yajakudu – Andharamu Mrokkedamu (2) || Saagilapadi ||
3. Alayamukanna Shreshtudu – Nija Alayamuga Thaneyunden (2)
Alayamu Meere Anenu – Yella Kaalamu Mrokkedamu (2) || Saagilapadi ||
4. Yona Kante Shreshtudu – Prana Dhanamuga Thannu Arpinchen (2)
Manavulanu Vimochinchen – Ghanaparachi Mrokkedamu (2) || Saagilapadi ||
YouTube Video
క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.
More Andhra Kraisthava keerthanalu
Click Here for more Andhra Kraisthava keerthanalu
More Worship songs
Click Here for more Telugu Christian Worship Songs